ETV Bharat / international

Houston Shooting: 50 మంది సమూహంపై కాల్పులు- పదుల సంఖ్యలో.. - houston shooting last night

Houston Shooting: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కాల్పులు మోత మోగింది. హ్యూస్టన్ సమీపంలో కొవ్వొత్తుల ప్రదర్శన సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

us shooting
కాల్పులు
author img

By

Published : Dec 13, 2021, 1:00 PM IST

Houston Shooting: అమెరికాలో టెక్సాస్​ రాష్ట్రంలో కాల్పులు కలకలం సృష్టించాయి. హ్యూస్టన్ సమీపంలో కొవ్వొత్తుల ప్రదర్శన సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

హ్యూస్టన్‌కు 25 మైళ్ల దూరంలో ఉన్న బెటౌన్‌లోని నార్త్ మార్కెట్ లూప్ సమీపంలో వేడుక కోసం 50 మంది ప్రజలు గుమిగూడారు. వారిపై దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో గాయపడినవారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి:

బార్​లో రహస్య గది.. అద్దం పగలగొడితే 17మంది అమ్మాయిలు

Israel palestine clashes: పాలస్తీనా వ్యక్తిని కాల్చి చంపిన ఇజ్రాయెల్ బలగాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.