ETV Bharat / international

అమెరికాలో ప్రతి నలుగురు ప్రవాసీల్లో ఒకరు భారతీయుడే! - ప్రవాసీ

2016 లెక్కల ప్రకారం అమెరికాలో ప్రతి నలుగురు ప్రవాసీల్లో ఒకరు భారతీయుడేనని హోంల్యాండ్​ భద్రతా విభాగం నివేదిక తెలిపింది. అగ్రరాజ్యంలో 5.8 లక్షల మంది భారతీయులు రెసిడెంట్​ నాన్​ ఇమ్మిగ్రెంట్స్​గా ఉన్నారని వెల్లడించింది.

అమెరికాలో ప్రతి నలుగురు ప్రవాసీల్లో ఒకరు భారతీయుడే!
author img

By

Published : Sep 18, 2019, 1:03 PM IST

Updated : Oct 1, 2019, 1:19 AM IST

అమెరికాలో ప్రతి నలుగురు ప్రవాసీల్లో ఒకరు భారతీయుడేనని హోంల్యాండ్ భద్రతా విభాగం నివేదిక తెలిపింది. అమెరికాలో నివాసం ఏర్పరచుకున్న ఇతర దేశ సంతతికి చెందినవారిలో... 60 శాతం మంది ఆసియా దేశాల పౌరులేనని నివేదిక పేర్కొంది.

2016 లెక్కల ప్రకారం అమెరికాలో 5.8 లక్షల మంది భారతీయులు రెసిడెంట్‌ నాన్ ఇమ్మిగ్రెంట్స్‌గా ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. వీరిలో 4.4 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులు కాగా.. 1.4 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.

3.4 లక్షల మంది నివాసేతర ప్రవాసులతో చైనా.. ఈ విషయంలో భారత్ తరువాతి స్థానంలో ఉంది. వీరిలో 40 వేల మంది తాత్కాలిక ఉద్యోగులు, 2.6 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మెక్సికో, కెనడా, దక్షిణ కొరియా, జపాన్‌, సౌదీ అరేబియా దేశాలు ఉన్నాయి.

అమెరికాలో ఉన్న భారతీయుల్లో 75 శాతం మంది తాత్కాలిక ఉద్యోగులుగా, 25 శాతం మంది విద్యార్థులుగా ఉన్నారు. ఈ విషయంలో చైనా లెక్కలు విరుద్ధంగా ఉన్నాయి. 75 శాతం మంది చైనీయులు విద్యార్థులుగా ఉన్నారు.

తాజా సీఆర్​ఎస్​ నివేదిక ప్రకారం 2018లో సుమారు 9 మిలియన్ల నాన్​ ఇమ్మిగ్రెంట్​ వీసాలు ఇచ్చింది అమెరికా. ఇందులో 6.8 మిలియన్ల వీసాలు పర్యటకం, వ్యాపార సంబంధమైనవి.

ఇదీ చూడండి: చైనాతో త్వరలోనే గొప్ప వాణిజ్య ఒప్పందం: ట్రంప్​

RESTRICTIONS: NO ACCESS SOUTH KOREA
SHOTLIST:
YONHAP - NO ACCESS SOUTH KOREA
Pocheon - 18 September 2019
1. Various of a truck spraying chemicals to disinfect a pig farm
2. Various of South Korean Prime Minister Lee Nak-yon talking to health officials
3. SOUNDBITE (Korean) Lee Nak-yon, South Korean Prime Minister:
"The virus has infiltrated into Paju and Yeoncheon. Secondly, the virus may have travelled via humans, wild animals and vehicles. These two facts are undeniable. I urge you to quickly respond and do whatever you can to the situation with these two facts in mind."
YONHAP - NO ACCESS SOUTH KOREA
Yeoncheon - 18 September 2019
4. Wide pan of pig farm in Yeoncheon where the second case of swine fever was confirmed
5. Various of officials using heavy machinery to cull pigs
6. Various of officials talking
7. Wide of road being disinfected
8. Tilt up on an official in protective gear monitoring disinfection process
9. Various of barricade blocking access to pig farm
STORYLINE:
South Korea confirmed a second case of African swine fever near its border with North Korea on Wednesday.
The findings in Yeoncheon raised concerns that the outbreak could spread and wreak havoc on the country's massive pig herds.
South Korea Prime Minister Lee Nak-yon visited pig farms in areas that have not been affected by the disease to inspect prevention efforts.
While visiting Pocheon Wednesday, Lee said the disease may have travelled via humans, wild animals or vehicles.
He urged officials to respond accordingly.
Officials were planning to cull some 5,000 pigs raised at a farm in the town of Yeoncheon after the highly contagious disease was confirmed in tests of a dead pig, a South Korean agriculture ministry official said.
Officials culled nearly 4,000 pigs and stepped up quarantine efforts Tuesday after confirming the country's first case of the disease at the nearby city of Paju.
African swine fever has decimated pig herds in China and other Asian countries before reaching the Koreas. It is harmless to people but for pigs is highly contagious and fatal. There is no known cure.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 1:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.