ETV Bharat / international

డోరైన్​ తుపానుకు బహమాస్​ అతలాకుతలం - నీరు

డోరైన్​ తుపానుకు బహమాస్​ అతలాకుతలమవుతోంది. ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ నివాసాలను విడిచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు.

డోరైన్​ తుపానుకు బహమాస్​ అతలాకుతలం
author img

By

Published : Sep 3, 2019, 5:10 AM IST

Updated : Sep 29, 2019, 6:06 AM IST

డోరైన్​ తుపానుకు బహమాస్​ అతలాకుతలం

కరీబియన్​ దేశం బహమాస్​లో డోరైన్​ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ధాటికి జనజీవనం స్తంభించింది. బలమైన ఈదురు గాలులకు ప్రజలు విలవిలలాడుతున్నారు. తుపాను వల్ల ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విపత్తు వల్ల 13వేల నివాసాలు ధ్వంసమయ్యాయి. అబాకో ద్వీపంలో వరదలకు తాగు నీరు కలుషితమైంది.

విపత్తు తీవ్రత అధికంగా ఉండటం వల్ల సహాయక చర్యలు నిలిచిపోయాయి. వరదల వల్ల అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. తుపాను నుంచి రక్షించమని ఓ రేడియో స్టేషన్​కు 2వేల సందేశాలు అందాయి.

డోరైన్​ తుపాను నేపథ్యంలో ప్రజలు తమ నివాసాలను విడిచి బయటకు రాకూడదని అధికారులు ఆదేశించారు. తుపాను తీవ్రత తగ్గే వరకు సహాయక చర్యలు చేపట్టలేమని స్పష్టం చేశారు.

డోరైన్​ ధాటికి 7 మీటర్ల వరకు గాలివాన ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బహమాస్​ దేశస్థులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

మరోవైపు డోరైన్​ తుపాను మంగళవారం అమెరికాలోని ఫ్లోరిడా తీరప్రాంతంవైపు ప్రయాణించే అవకాశముంది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

ఇదీ చూడండి:- అంతరిక్షంలోనూ యుద్ధానికి అమెరికా సిద్ధం!

RESTRICTION SUMMARY: MUST ON-SCREEN CREDIT 'SCETV'
SHOTLIST:
SCETV - MUST ON-SCREEN CREDIT 'SCETV'
Columbia, South Carolina - 2 September 2019
++STARTS AND ENDS ON SOUNDBITE++
1. SOUNDBITE (English) Henry McMaster, South Carolina Republican Governor:
"Sustained winds are still over 155 miles an hour. The latest forecast still has South Carolina in the path of a very destructive and deadly storm. And I'll remind everyone, and we say again all of us, if you are in one of the evacuation zones in the counties along the coast -- the eight of them -- then the time to leave it is now, if you're still here, to be safe. We know that we can't make everyone happy with these actions and these orders. We know some people may be inconvenienced, but this is the best way to keep South Carolinians alive. It means getting out of the way of this dangerous storm."
++BLACK FRAMES++
2. SOUNDBITE (English) Henry McMaster, South Carolina Republican Governor:
"It is better to be safe than sorry. And we don't want to be telling anybody 'we told you so.' So we would say be safe, get away from the coast and predictions all have wind, water...that hurricane could go one way or the other, nobody knows. So be safe."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) John Quagliariello, National Weather Service:
"The risk of life-threatening storm surge and hurricane force winds continues to increase along the coast of South Carolina. As of the 2 p.m. advisory from the National Hurricane Centre, Hurricane Dorian was moving very slowly near Grand Bahama Island and has wind speeds of 150 miles per hour, making it a very powerful Category 4 hurricane. Dorian will begin to track northward very near the Florida east coast tonight into Wednesday, with the forecast continuing to indicate passage just off the South Carolina coast. Late Wednesday night and Thursday as a dangerous Category 2 hurricane."
++BLACK FRAMES++
4. SOUNDBITE (English) John Quagliariello, National Weather Service:
"The most significant impact from Dorian will occur along the coast where the risk of life-threatening storm surge and hurricane force winds continues to increase. Rainfall amounts of six to 10 inches or more could result in flash flooding across many coastal areas. Farther inland, across parts of the midlands, breezy to windy conditions will occur with a storm along with some rain showers although the heaviest rainfall should generally remain east of the I-95 corridor."
STORYLINE:
South Carolina Governor Henry McMaster is urging residents to evacuate coastal areas as Hurricane Dorian makes its way toward the U.S. east coast.
McMaster held a briefing on Monday telling residents it was "better to be safe than sorry."
He ordered a mandatory evacuation of the entire coast of the state amid the hurricane's threat.
The order, which covers about 830,000 people, goes into effect at noon Monday, when state troopers will begin reversing lanes so they all head inland on major coastal highways.
"We can't make everybody happy," McMaster said.
"But we believe we can keep everyone alive."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 6:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.