ETV Bharat / international

బహమాస్​: డొరైన్​ బీభత్సానికి 30 మంది బలి

బహమాస్​లో డొరైన్​ విజృంభిస్తోంది. తుపాను ప్రతాపానికి ఇప్పటివరకు 30 మంది మరణించారని దేశ ప్రధాని మిన్నిస్​ తెలిపారు. దేశంలో దాదాపు 70 వేల మందికి తక్షణ సహాయం అవసరమని ఐరాస తెలిపింది.

బహమాస్​: డొరైన్​ బీభత్సానికి 30 మంది బలి
author img

By

Published : Sep 6, 2019, 9:19 AM IST

Updated : Sep 29, 2019, 3:04 PM IST

బహమాస్​: డొరైన్​ బీభత్సానికి 30 మంది బలి

ఉత్తర అమెరికా ద్వీపకల్ప దేశం బహమాస్​పై డొరైన్​ బీభత్సం సృష్టిస్తూనే ఉంది. తుపాను ప్రభావానికి ఇప్పటికి 30 మంది మరణించారని దేశ ప్రధాని హుబెర్ట్​ మిన్నిస్​ తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, డొరైన్​ తుపాను వేలాది మంది జీవితాలపై ప్రభావం చూపిందని అన్నారు.

బహమాస్​లో నివసిస్తున్న 70 వేల మందికి ప్రస్తుతం తక్షణ సహాయం అవసరమని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. కేటగిరీ-2 తుపానుగా మారిన డొరైన్​.. అమెరికాలోని ఉత్తర, దక్షిణ కరోలినాకు విస్తరించింది. అక్కడ బలమైన ఈదురుగాలులు, వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు.

ఇదీ చూడండి:పడవలోని ఆ 34 మంది అగ్నికి ఆహుతయ్యారు!

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS
Sheffield, Alabama - 14 April 2015
1. Still image: Jimmy Johnson poses for portrait
2. Close of above
3. Jimmy Johnson walking along Tennessee River
ASSOCIATED PRESS
Tuscumbia, Alabama - 14 April 2015
4. Mid of Percy Sledge exhibit at Alabama Music Hall of Fame
ASSOCIATED PRESS
Sheffield, Alabama - 14 April 2015
5. SOUNDBITE (English) Jimmy Johnson, sound engineer:
"Everything lined up for this. I mean, the song was one of the best songs I've ever heard even to this day. The lyrics were incredible. The melody was wonderful. Percy's voice and the job he did - I mean hey, it still holds up today. I mean, every time you hear it it's like, 'Wow!' You know. It gave us chills on the end of the song it was so powerful."
ASSOCIATED PRESS
Tuscumbia, Alabama - 14 April 2015
6. Various Percy Sledge exhibit at Alabama Music Hall of Fame
STORYLINE:
MUSCLE SHOALS SOUND STUDIOS FOUNDER JIMMY JOHNSON DIES
Jimmy Johnson, a founder of the Muscle Shoals Sound Studios and guitarist with the famed studio musicians "The Swampers,'' has died. He was 76.
His family announced his death Thursday (05 SEPT. 2019) in a Facebook post.
As a studio musician, sound engineer and record producer, Johnson played a role in iconic hits by Percy Sledge, The Rolling Stones, Lynyrd Skynyrd and others.
Bassist and business partner David Hood said Johnson was an inspiration to him and countless others in the music business.
Johnson was the sound engineer on Sledge's "When a Man Loves a Woman.'' He later helped found the Muscle Shoals Sound Studios, which became a recording destination for well-known artists.   
Johnson's son, Jay Johnson, wrote on Facebook of his father's passing: "Playing music with the angels now.''
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 3:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.