ETV Bharat / international

చారిత్రకం: ఉత్తర కొరియాలో కాలుమోపిన ట్రంప్​ - అమెరికా అధ్యక్షుడు

ఉత్తర కొరియా భూభాగంలో అడుగుపెట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఈ దేశంలో అగ్రరాజ్యం అధ్యక్షుడు అడుగుపెట్టటం ఇదే తొలిసారి. ఉభయ కొరియాల సరిహద్దు ప్రాంతంలో కిమ్​ జోంగ్​ ఉన్​ను కలిశారు ట్రంప్. అధ్యక్షుని పర్యటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయని కిమ్​ ఆశాభావం వ్యక్తం చేశారు.

చారిత్రకం: ఉత్తర కొరియాలో కాలుమోపిన ట్రంప్​
author img

By

Published : Jun 30, 2019, 1:05 PM IST

ఉత్తర కొరియా భూభాగంలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియాలో అడుగుపెట్టటం ఇదే తొలిసారి. ఉభయ కొరియాల సరిహద్దుల్లోని డీఎంజీ(సైనికరహిత) ప్రాంతానికి వచ్చిన ట్రంప్​ను కిమ్​ జోంగ్​ ఉన్ కలిశారు. ఇరు దేశాధినేతలు కరచాలనం చేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు.

అనుకోకుండా ఇక్కడికి వచ్చి కిమ్​ను కలవటం సంతోషంగా ఉందన్నారు ట్రంప్​. ద్వైపాక్షిక సంబంధాల్లో ఇప్పటికే ఎంతో పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. తాము కలిసిన మొదటి రోజు నుంచే ఇరువురి స్నేహబంధం బలపడిందన్నారు ట్రంప్.

అమెరికా అధ్యక్షుడు తమ దేశంలో అడుగుపెట్టటం పై హర్షం వ్యక్తం చేశారు కిమ్​. ట్రంప్ చారిత్రక పర్యటన భవిష్యత్తుపై మరింత నమ్మకం పెంచిందన్నారు.

ఇదీ చూడండి: 'ప్రతి నీటి బొట్టును ఒడిసిపడితేనే భవిత'

RESTRICTION SUMMARY: NO ACCESS SOUTH KOREA
SHOTLIST:
SOUTH KOREAN POOL - NO ACCESS SOUTH KOREA
Seoul – 30 June 2019  
1. Various of South Korean President Moon Jae-in and US President Donald Trump at bilateral meeting
2. SOUNDBITE (Korean) Moon Jae-in, South Korean President:
"Looking at the tweet (by Trump yesterday), I felt that the flower of peace is blossoming on the Korean Peninsula."
3. Mid of meeting
4. SOUNDBITE (Korean) Moon Jae-in, South Korean President:
"If President Trump meets with Chairman Kim Jong Un at the military demarcation line of the Korean Peninsula and shakes hands with him, that will be an historic event. Also, it will become a stepping stone for the process of achieving complete denuclearization, establishing lasting peace on the Korean Peninsula."
4. Mid of meeting
5. SOUNDBITE (Korean) Moon Jae-in, South Korean President:
"(I will accompany President Trump) but today's dialogue (at DMZ) should be focused on talks between the US and North Korea, and I hope that there is big progress in the dialogue between the two."
STORYLINE:
South Korean President Moon Jae-in said that a potential handshake between US President Donald Trump and North Korea's Kim Jong Un at the Demilitarized Zone would be an "historic event."
Moon said as he and Trump sit down for talks in Seoul on Sunday that Trump's tweet publicly suggesting the meeting represented hope for the Korean people.
He added he can "really feel that the flower of peace was truly blossoming on the Korean peninsula."
Trump arrived in South Korea on Saturday for a two-day visit, following his trip to Osaka for the G-20 summit.
Following the visit to the South Korean presidential office, Trump will visit the demilitarized zone near the border.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.