ETV Bharat / international

కరోనా : వ్యాక్సిన్​ తయారీ ఇప్పట్లో కష్టమే!

కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ తయారీకి మరి కొద్ది నెలల సమయం పడుతుందని మోడర్నా ఫార్మా సంస్థ తెలిపింది. వ్యాక్సిన్​ తయారీ పూర్తయిన తర్వాత వివిధ దశల ప్రయోగాలు చేయాల్సి ఉందన్నారు సంస్థ సీఈఓ స్టీఫెన్​.

CHINA-VIRUS-VACCINE
CHINA-VIRUS-VACCINE
author img

By

Published : Feb 1, 2020, 12:34 PM IST

Updated : Feb 28, 2020, 6:36 PM IST

కరోనా వైరస్​కు వాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలాకాలం పడుతుందని మోడర్నా థెరపాటిక్స్​ సీఈఓ స్టీఫెన్​ బాన్సెల్​ తెలిపారు. 2020 జులైలోపు అందించేందుకు ఏ ఫార్మా సంస్థ సిద్ధంగా లేదని స్పష్టం చేశారు.

"ఇది ఆర్​ఎన్​ఏ సాంకేతికతపై ఆధారపడి ఉంది. మెస్సెంజర్​ ఆర్​ఎన్​ఏ (ఎంఆర్​ఎన్​ఏ) సంబంధిత సమాచార అణువులు.. ప్రొటీన్ల పెరుగుదల, వ్యాధి కణాలపై పోరాడుతాయి. మనుషులపై ప్రయోగించే స్థాయికి రాగలిగితే పని సులభమవుతుంది. ఇందుకు కొంత సమయం పడుతుంది. చాలా ట్రయల్స్​ చేసిన అనంతరమే విడుదల చేయగలం. ఫలితంగా ఈ ఏడాది వేసవికాలం ముగిసే వరకూ ఈ వ్యాక్సిన్​ తీసుకురావటం కష్టమే."

- స్టీఫెన్​ బాన్సెల్​

ఇప్పటికే 200 మందిని బలి తీసుకున్న నావెల్​ కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ కనిపెట్టేందుకు అన్ని అంతర్జాతీయ సంస్థలతో కలిసి మోడర్నా.. తీవ్రంగా కృషి చేస్తోందని బాన్సెల్ పేర్కొన్నారు.

వ్యాక్సిన్​ తయారీ కోసం అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థతో కలిసి మోడర్నా పనిచేస్తుండగా.. ఇనావియో ఫార్మాసుటికల్స్​, ఆస్ట్రేలియాలోని క్వీన్స్​లాండ్​ విశ్వవిద్యాలయం వేర్వేరుగా ప్రయత్నిస్తున్నాయి. వీటన్నింటికీ అంటువ్యాధుల సన్నద్ధత, ఆవిష్కరణల కూటమి నిధులు అందిస్తోంది.

ZCZC
PRI DSB NAT NRG
.NEWDELHI NRG1
DL-WEATHER
Minimum temperature dips in Delhi
         New Delhi, Feb 1 (PTI) The national capital recorded a dip in the minimum temperature on Saturday morning due to the cold northwesterly winds from the hills.
         The city recorded a minimum of 5.7 degrees Celsius against 7.2 degrees Celsius recorded on Friday, the Meteorological (MeT) Department said.
         A sunny day is expected ahead and the maximum temperature is predicted to settle around 22 degrees Celsius.
         Northwesterly winds will continue to blow for another three to four days and no significant change in temperatures is expected, according to the India Metereological Department. PTI GVS
CK
02011030
NNNN
Last Updated : Feb 28, 2020, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.