ETV Bharat / international

దోమల వల్ల కరోనా వ్యాప్తి చెందదు! - స్టీఫెన్ హిగ్స్

దోమ కాటు వల్ల కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతుందా అన్న దానిపై పరిశోధన చేశారు అమెరికా శాస్త్రవేత్తలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కీటకాల ద్వారా మహమ్మారి వ్యాప్తి చెందదని తేల్చి చెప్పారు.

Coronavirus is not transmitted by mosquitoes, study shows
గుడ్​ న్యూస్​: దోమల వల్ల కరోనా వ్యాప్తి చెందదు!
author img

By

Published : Jul 19, 2020, 7:54 PM IST

దోమల ద్వారా కూడా కరోనా సోకుతుందా?... చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. దీనికి సమాధానం చెప్పారు అమెరికా పరిశోధకులు. దోమల వల్ల వైరస్ సోకదని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను సైంటిఫిక్ రిపోర్ట్స్ మ్యాగజైన్​లో ప్రచురించారు.

"దోమలు వైరస్​ను వ్యాప్తి చేయలేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ సిద్దాంతం నిజమని చెప్పే నివేదికను మొట్టమొదటి సారిగా మేం అందిస్తున్నాం."

-స్టీఫెన్ హిగ్స్, కేన్సస్ స్టేట్ యూనివర్శిటీ

ఏడిస్ ఈజిప్టి, ఏడిస్ ఆల్బోపిక్టస్, కులెక్స్ క్విన్క్యూఫాస్కియాటస్ అనే మూడు రకాల దోమలు ఉంటాయి. ఈ కీటకాలకు ప్రాణాంతక వైరస్​ను ఎక్కించి అధ్యయనం చేశారు పరిశోధకులు. దోమలు కరోనాను వ్యాప్తి చేయలేవని గుర్తించారు.

ఇదీ చూడండి:తమిళనాడు, యూపీలో రికార్డు స్థాయిలో కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.