ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. మరణాల సంఖ్య 15లక్షల 10వేల 867కు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 6కోట్ల 55 లక్షలు దాటింది.
- మొత్తం కేసులు: 6,55,03,582
- యాక్టివ్ కేసులు: 1,86,41,235
- మొత్తం మరణాలు: 15,10,867
- అమెరికాలో కరోనా విలయం అదే స్థాయిలో కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 1,45,32,318కి చేరింది.. మరణాల సంఖ్య రెండు లక్షల 82 వేలకు ఎగబాకింది.
- బ్రెజిల్లో మొత్తం కేసుల సంఖ్య 64,87,516కు పెరిగింది.
- రష్యాలో టీకా వచ్చినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 23,75,546కు చేరింది.
పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 14,532,318 | 282,753 |
బ్రెజిల్ | 6,487,516 | 175,307 |
రష్యా | 2,375,546 | 41,607 |
ఫ్రాన్స్ | 2,257,331 | 54,140 |
స్పెయిన్ | 1,693,591 | 46,038 |