ETV Bharat / international

ఒక్క రోజులో 70వేల మందికి వైరస్ - corona map world wide

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఇప్పటివరకు 69లక్షల 10వేల మంది ఈ వైరస్​ బారిన పడ్డారు. మృతుల సంఖ్య 4లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు 33లక్షల 82వేలమంది వైరస్​ నుంచి విముక్తి పొందారు.

world corona
ప్రపంచంపై కరోనా విజృంభణ
author img

By

Published : Jun 6, 2020, 9:56 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. వివిధ దేశాలు లాక్​డౌన్​ ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులోనే 70వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 69లక్షల 10వేల మందికి వైరస్ సోకింది. మృతుల సంఖ్య 4 లక్షలకు చేరువైంది. అయితే కొవిడ్​-19 నుంచి ఇప్పటివరకు 33లక్షల 80వేలమంది కోలుకున్నారు.

అమెరికాలో కొత్తగా 8వేలకు పైగా పాజిటివ్​ కేసులు నిర్ధరణ అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 19లక్షల 74వేలకు పైగా ఉంది. లక్షా 11వేల మందికి పైగా వైరస్​కు బలయ్యారు. బ్రెజిల్​లో కొత్తగా 4498 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 50వేలు దాటింది. మొత్తంగా 35వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్​లో మరో 4,000 మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది.

world corona
ప్రపంచంలో కరోనా గణాంకాలు

ఇదీ చూడండి: రాత్రంతా పబ్​జీ ఆడాడు.. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.