ETV Bharat / international

కరోనా విలయం- ఒక్క రోజే 6 లక్షల కేసులు

author img

By

Published : Jan 6, 2021, 8:02 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజే 6 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కేసుల సంఖ్య 8 కోట్ల 68 లక్షలు దాటిపోయింది. అమెరికా, బ్రెజిల్, యూకేల​లో వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది.

carona spreading acrros world, newly gets 6 lakh positive cases
కరోనా విలయ తాండవం- ఒక్క రోజే 6 లక్షల కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజు వ్యవధిలోనే 6 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరో 13 వేల మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 1,874,319కి చేరింది.

  • మొత్తం కేసులు: 86,807,094
  • యాక్టివ్ కేసులు: 23,410,948
  • కొత్తగా నమోదైన కేసులు: 6,71,042
  • మొత్తం మరణాలు: 1,874,319
  1. అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా 22 లక్షల 5 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 3,474 మంది బాధితులు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 15 లక్షలకు పెరగ్గా.. మరణాల సంఖ్య మూడు లక్షల అరవై ఐదు వేలకు ఎగబాకింది.
  2. యూకేలో లాక్​డౌన్​ కొనసాగుతున్నా.. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 60 వేలకు పైగా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 830 మంది వైరస్​ బారిన పడి మరణించారు.
  3. బ్రెజిల్​లో 57 వేల కేసులు బయటపడ్డాయి. మరో 1,186 మంది ప్రాణాలు కోల్పోయారు.
  4. రష్యాలో కొత్తగా 24,246 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 518 మంది మరణించారు.
  5. ఫ్రాన్స్​లో తాజాగా 20,489 కేసులు నమోదుకాగా..420 మంది మృతి చెందారు.

పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా..

దేశంమొత్తం కేసులుమొత్తం మరణాలు
అమెరికా21,578,225365,595
బ్రెజిల్7,812,007197,777
రష్యా3,284,38459,506
ఫ్రాన్స్2,680,23966,282
యూకే2,774,47976,305

ఇదీ చదవండి:స్పెయిన్​లో భారీ హిమపాతం- ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.