ETV Bharat / international

భారత్ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన కెనడా - canada corona cases

భారత్​, పాకిస్థాన్​ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని కెనడా మరో నెలరోజుల పాటు పొడిగించింది. ఈ రెండు దేశాలపై ప్రయాణాల నిషేధం విధించటం వల్ల సత్ఫలితాలు కనిపిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

flights
విమానం
author img

By

Published : May 22, 2021, 9:30 AM IST

భారత్​, పాకిస్థాన్​ల నుంచి వచ్చే ప్యాసింజర్​ విమానాలపై నిషేధాన్ని కెనడా మరో నెలరోజుల పాటు పొడిగించింది. జూన్​ 21 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కెనడా రవాణా మంత్రి ఒమర్​ అల్​గబ్రా స్పష్టం చేశారు. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

భారత్​, పాకిస్థాన్​ల నుంచి వచ్చే విమానాలపై ఏప్రిల్​ 22 నుంచి నిషేధం విధించటం వల్ల తమ దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని అల్​గబ్రా​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'కుక్కల్లో కొత్త రకం కరోనా వైరస్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.