Bus Accident in Ecuador: ఈక్వెడార్ అమెజోనియన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో 18 మంది చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం రాత్రి (డిసెంబరు 11) మొరోనా శాంటియాగోలోని సుకువాలో జరిగిందని అధికారులు తెలిపారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. క్షతగాత్రులను సమీపంలో ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం మార్చురీకి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి: Tornado in America: సుడిగుండం.. పెను గండం..