ETV Bharat / international

ప్రమాణస్వీకార వీక్షణల్లో జో బైడెన్​ రికార్డ్​ - బరాక్​ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షులు రొనాల్డ్​ రీగన్​, బరాక్​ ఒబామా తర్వాత జో బైడెన్​ ప్రమాణస్వీకారాన్ని అత్యధిక మంది టీవీల్లో వీక్షించారు. ఈ మేరకు ప్రముఖ సంస్థ నీల్​సెన్​ వెల్లడించింది.

biden oath, regan, obama
బైడెన్ ప్రమాణస్వీకారానికి రికార్డ్​
author img

By

Published : Jan 27, 2021, 12:59 PM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అరుదైన ఘనత సాధించారు. మాజీ అధ్యక్షులు రొనాల్డ్ రీగన్, బరాక్​ ఒబామా తర్వాత.. బైడెన్​ ప్రమాణస్వీకారాన్ని టీవీల్లో అత్యధిక మంది వీక్షించినట్లు.. ప్రముఖ సంస్థ నీల్​సెన్ వెల్లడించింది.

బైడెన్ ప్రమాణ స్వీకారాన్ని 17 ఛానెళ్ల ద్వారా 3.38 కోట్ల మంది వీక్షించారని సంస్థ పేర్కొంది. 1981లో రీగన్ ప్రమాణ స్వీకార సమయంలో 4.18 కోట్ల మంది, 2009లో బరాక్​ ఒబామా ప్రమాణ స్వీకారాన్ని 3.78 కోట్ల మంది వీక్షించినట్లు తెలిపింది.

ఇదీ చదవండి : పుతిన్​కు బైడెన్ ఫోన్​- ఆ విషయాలపై ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.