ETV Bharat / international

కుప్పకూలిన ఫుట్​బాల్​ క్రీడాకారుల విమానం.. ఐదుగురు మృతి

అమెరికా దక్షిణ లూసియానాలో ఓ మినీ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో మొత్తం ఆరుగురు విహాంగంలో ఉన్నారు. కళాశాల ఫుట్​బాల్​ పోటీల్లో పాల్గొనేందుకు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో లుసియానా రాష్ట్ర విశ్వవిద్యాలయ ఫుట్​బాల్​ జట్టు కోఆర్డినేటర్​ కుమారుడు ఉన్నారు.

Authorities: Small plane crashes in Louisiana, killing 5
కుప్పకూలిన ఫుట్​బాల్​ క్రీడాకారుల విమానం.. ఐదుగురి మృతి
author img

By

Published : Dec 29, 2019, 6:16 AM IST

Updated : Dec 29, 2019, 7:09 AM IST

అమెరికాలోని దక్షిణ లూసియానాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఫుట్​బాల్​ క్రీడాకారులతో వెలుతోన్న మినీ విహాంగం నగరంలోని పోస్టాఫీసు పరిసరాల్లో కుప్పుకూలింది. మంటలు చెలరేగి అక్కడ ఉన్న కారు, విమానం పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో ఇద్దరు పోస్టాఫీసు సిబ్బంది, ఒకరు రోడ్డుపై ఉన్న వ్యక్తి ఉన్నారు.

కళాశాల ఫుట్​బాల్​ పోటీలకు వెళ్తూ..

కళాశాల ఫుట్​బాల్​ పోటీల్లో పాల్గొనేందుకు లూసియానా నుంచి అట్లాంటాకు బయలుదేరిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో లూసియానా స్టేట్​ యూనివర్సిటీ ఫుట్​బాల్​ టీం కోఆర్డినేటర్​ కుమారుడు స్టీవెన్​ ఎన్స్​మింగెర్​ జూనియర్​ ఉన్నారు. అట్లాంటలో ఎల్​ఎస్​యూ, ఓక్లాహోం జట్ల మధ్య పోటీ కోసం క్రీడాకారులు వెళుతున్నారు.

అమెరికాలోని దక్షిణ లూసియానాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఫుట్​బాల్​ క్రీడాకారులతో వెలుతోన్న మినీ విహాంగం నగరంలోని పోస్టాఫీసు పరిసరాల్లో కుప్పుకూలింది. మంటలు చెలరేగి అక్కడ ఉన్న కారు, విమానం పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో ఇద్దరు పోస్టాఫీసు సిబ్బంది, ఒకరు రోడ్డుపై ఉన్న వ్యక్తి ఉన్నారు.

కళాశాల ఫుట్​బాల్​ పోటీలకు వెళ్తూ..

కళాశాల ఫుట్​బాల్​ పోటీల్లో పాల్గొనేందుకు లూసియానా నుంచి అట్లాంటాకు బయలుదేరిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారిలో లూసియానా స్టేట్​ యూనివర్సిటీ ఫుట్​బాల్​ టీం కోఆర్డినేటర్​ కుమారుడు స్టీవెన్​ ఎన్స్​మింగెర్​ జూనియర్​ ఉన్నారు. అట్లాంటలో ఎల్​ఎస్​యూ, ఓక్లాహోం జట్ల మధ్య పోటీ కోసం క్రీడాకారులు వెళుతున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tripoli - 28 December 2019
1. Various of GNA (Government of National Accord) forces in Alramla neighbourhood, South Tripoli
2. Wide of GNA fighter standing next to mounted truck
3. Mid of fighter sitting on anti-aircraft machine gun mounted on truck
4. Wide of GNA fighters standing together
5. Mid of fighters pulling burnt-out truck
6. Mid of fighters standing on burnt-out truck
7. SOUNDBITE (Arabic) Ashraf Al-Mahjoubi, GNA Fighter:
"Today we received orders from our leaders, and, God willing, we made great progress today, praise to God. You see the conditions before you, the enemy (LNA) has been defeated, they have fled, I swear to God they fled before us."
8. Various of Al-Mahjoubi sitting on anti-aircraft machine gun mounted on truck
9. SOUNDBITE (Arabic) Ashraf Al-Mahjoubi, GNA Fighter:
"God willing, we will not leave this land to them (Libyan National Army). This is our land and our honour. They brought with them Russian and Emirati fighters and others, but we have God with us, and this is our country. God willing, we will sacrifice the expensive and the cheap. Long live Libya, praise to God, and shame and disgrace for those who sold the homeland."
10. Various of GNA forces in Alramla neighbourhood
11. Various of GNA forces in pick-up truck
12. Wide of GNA forces
STORYLINE:
Forces affiliated with the UN-backed Libyan Government of National Accord (GNA) launched a new attack on the Libyan National Army (LNA) south of Tripoli on Saturday.
"We made progress today...the enemy (LNA) has been defeated, they have fled," said Ashraf Al-Mahjoubi, a fighter for the GNA.
Ashraf Al-Mahjoubi said that soldiers from the United Arab Emirates and Russia were fighting alongside the Libyan National Army, which is headed by Gen. Khalifa Hifter.
The GNA forces announced on Friday that they had made progress in the Tripoli airport area and had captured 10 LNA soldiers south of the capital.
On Thursday the GNA asked Turkey to provide military support, the country's government has said it is willing to get involved militarily, which the speaker of Libya's parliament has condemned as unacceptable.
The United Nations-supported administration of Prime Minister Fayez Sarraj is based in Tripoli.
Sarraj is battling an offensive launched in April by the rival government based in eastern Libya and forces loyal to commander Gen. Khalifa Hifter, who is trying to take Tripoli.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 29, 2019, 7:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.