ETV Bharat / international

'భారత్​లో నమోదు కాని 5.4 లక్షల క్షయ కేసులు' - who global tuberculosis report 2018

ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్​ఓ.. గ్లోబల్​ టీబీ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం భారత్​లో 2018లో 5.4 లక్షల క్షయ కేసులు నమోదుకాలేదని పేర్కొంది. అయితే 2017తో పోల్చితే 2018లో 50వేల వరకు రోగుల సంఖ్య తగ్గిందని స్పష్టం చేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్​ఓ.. గ్లోబల్​ టీబీ నివేదిక
author img

By

Published : Oct 18, 2019, 7:10 PM IST

Updated : Oct 18, 2019, 7:19 PM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ 'గ్లోబల్ టీబీ నివేదిక' ప్రకారం... భారతదేశంలో గతేడాది 5.4 లక్షల క్షయ వ్యాధి కేసులు నమోదుకాలేదు. 2017తో పోల్చితే మాత్రం 2018లో భారత్​లో క్షయ రోగుల సంఖ్య 50 వేల వరకు తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో క్షయ రోగులున్న 8 దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది.

ఫలితం కనబడుతోంది..

భారత్​లో 2017లో 27.4 లక్షల క్షయ రోగులు ఉండగా, 2018కి ఈ సంఖ్య 26.9 లక్షలకు దిగొచ్చింది. అలాగే ప్రతి లక్ష మంది జనాభాకు 2017లో 204 మంది క్షయ రోగులుండగా 2018కి ఈ సంఖ్య 199కి తగ్గింది.

"ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్ల క్షయవ్యాధి కేసులు నమోదుకాలేదు. భారత్​లో 2018లో 2.69 మిలియన్లలో కేవలం 2.15 మిలియన్ల కేసులు మాత్రమే నమోదయ్యాయి. 5,40,000 మంది రోగుల వివరాలు నమోదుకాలేదు."
-ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నివేదిక

రిఫాంపిసిన్​ పనిచేస్తోంది..

ట్యూబర్ క్యూలోసిస్​ నివారణకు రిఫాంపిసిన్ ఔషధాన్ని 2017లో 32 శాతం రోగులకు అందించగా, 2018లో 46 శాతం మందికి అందించారు. ఫలితంగా ఈ చికిత్స విజయవంతమైన రేటు 2017లో 69 శాతం నుంచి 2018కి 81 శాతానికి పెరిగింది.

మునుపెన్నడూ లేనంతగా

నూతన చికిత్స విధానం వల్ల 2018లో ప్రపంచవ్యాప్తంగా మునుపెన్నడూ లేనివిధంగా క్షయ వ్యాధిగ్రస్థుల మరణాలు బాగా తగ్గాయి. 2017లో 1.6 మిలియన్ల మంది మరణించగా, 2018లో ఈ సంఖ్య 1.5 మిలియన్లకు తగ్గింది. అయితే తక్కువ ఆదాయ వర్గాలు, అట్టడుగు ప్రజల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉందని గ్లోబల్ టీబీ నివేదిక స్పష్టం చేస్తోంది. 2018లో 10 మిలియన్ల జనాభా క్షయ వ్యాధి బారినపడ్డారని పేర్కొంది.

ముగ్గురిలో ఒక్కరికే చికిత్స

ఔషధాల కొరత వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మాత్రమే క్షయ వ్యాధి చికిత్స అందుతోందని డబ్ల్యూహెచ్​ఓ నివేదిక వెల్లడించింది. వెనుకబడిన దేశాల్లోని 80 శాతం రోగులు తమ ఆదాయంలో 20 శాతాన్ని వైద్య ఖర్చులకే కేటాయించాల్సి వస్తోందని పేర్కొంది.

డబ్ల్యూహెచ్​ఓ నూతన మార్గదర్శకాలు

2019 మార్చి 24న విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నూతన మార్గదర్శకాల ప్రకారం క్షయ వ్యాధి నివారణకు బహుళ రోగ నిరోధక చికిత్స విధానాలను అమలుచేయాలని నిర్ణయించారు. నోటి ద్వారా తీసుకునే ఔషధాలను సమకూర్చాలని తీర్మానించారు. ఫలితంగా ఈ వ్యాధి నివారణ చర్యలను ప్రపంచ దేశాలు వేగవంతం చేయడానికి వీలవుతుంది. అయితే రోగుల సంఖ్యను నమోదు చేసే విషయంలో చాలా లోపాలు ఉంటున్నాయని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది.

ఇదీ చూడండి: ఏం ఐడియా గురూ.. పరీక్షలో తలతిప్పే ఛాన్సే లేదు!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Madrid, Spain. 18th October 2019.
1. 00:00 Real Madrid head coach Zinedine Zidane arriving for news conference
2. 00:09 Wide of news conference
3. 00:15 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid head coach (on Mallorca):
"I can not count on many players, some of them are even injured, but we have prepared the game during these past two days, when I´ve had all my players available, in order to play a good game tomorrow, which is what we all want. We know what kind of game it is, against a team who don´t deserve their current place in the table. Playing a good game, that´s what we all want."
4. 01:02 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid head coach (on the injured players after the national teams games)
"Luka Modric is not ready, Gareth Bale is not ready, Toni Kroos won´t be with us, but that´s it, all the rest are more or less OK. Not Lucas Vazquez, he´s not ready either. But there will always be something, that´s the hardest part for a coach. They always play, they travel, they never stop, so these things can happen, we need to accept that."
5. 01:51 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid head coach (on the change of date for the Barcelona v Real Madrid game)
"If we have to play on the 26th we will play on the 26th, and if there´s a change of date, the most important thing is for us to be ready whenever we have to play this game. What we want is for the people to be proud of us whenever we have to play this game, that´s all. I know there´s a huge debate around this, and that´s normal, but my position as the Real Madrid coach is this: we will play whenever we have to play and we will be ready."
6. 02:40 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid head coach (on the postponed "El Clasico")
"What I think, as the Real Madrid coach, is that we will play when they tell us to play. No, I don´t like violence, no one does. No one."
7. 03:07 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid coach (on his meeting with Paul Pogba in Dubai)
"Pure coincidence. He was there and I was there at the event and, since we know each other, we talked. That´s all. And it was personal, I´m not going to tell you what we talked about, that´s between him and I. But we´ve known each other for a long time, so if we meet, we say hi and we talk."
8. 03:39 SOUNDBITE (Spanish): Zinedine Zidane, Real Madrid head coach (on Kubo):
"He´s playing, which is good for him, and he´s playing well, so I´m happy for him. He made this decision and I respect it. I´m glad for what he´s doing with his team."
09. 04:04 Zidane leaving news conference
SOURCE: SNTV
DURATION: 04:12
STORYLINE:
+++STORYLINE TO FOLLOW+++
Last Updated : Oct 18, 2019, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.