ETV Bharat / international

అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు - అమెరికా కరోనా కేసులు

అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 3లక్షలకుపైగా కేసులు వెలుగుచూశాయి. 24గంటల్లో మరో 3,825మంది ప్రాణాలు కోల్పోయారు.

America witnesses record surge in corona cases
అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
author img

By

Published : Jan 9, 2021, 9:26 AM IST

కరోనా ధాటికి అమెరికా ఇంకా గడగడలాడుతూనే ఉంది. అగ్రరాజ్యంలో వైరస్​ ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఎన్నడూ లేని విధంగా కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు 3లక్షలకుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,825మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,24,56,902కు, మొత్తం మరణాలు 3,78,149కు చేరింది.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 8,93,55,919మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు 19,22,052 మంది కరోనాతో మృతి చెందారు.

దేశంమొత్తం కేసులుమొత్తం మృతులు
అమెరికా2,24,56,9023,78,149
బ్రెజిల్​80,15,9202,01,542
రష్యా33,55,79460,911
బ్రిటన్​29,57,47279,833
ఫ్రాన్స్​27,47,13567,431
టర్కీ23,07,5817,98,433
ఇటలీ 22,37,89022,450
స్పెయిన్​20,50,36051,874
జర్మనీ18,95,13940,401

ఇదీ చూడండి:- 'కరోనా టీకా కొనుగోలు ఒప్పందాలను ఆపండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.