ETV Bharat / international

అమెజాన్​ బాస్​ ఫోన్​ హ్యాక్​ చేసిన సౌదీ యువరాజు!

అమెజాన్​ అధిపతి జెఫ్​ బెజోస్​ మొబైల్​ ఫోన్​ను సౌదీ యువరాజు హ్యాక్​ చేశారన్న వార్త సర్వత్రా చర్చనీయాంశమైంది. మహ్మద్ బిన్ సల్మాన్​ వాట్సాప్​ ద్వారా ఒకే ఒక్క మెసేజ్​ పంపి... బెజోస్​ ఫోన్​ నుంచి విలువైన సమాచారం తస్కరించినట్లు ఓ పత్రిక కథనం ప్రచురించింది.

jeff bezos
అమెజాన్​ బాస్​ ఫోన్​ హ్యాక్​ చేసిన సౌదీ యువరాజు!
author img

By

Published : Jan 22, 2020, 2:58 PM IST

Updated : Feb 17, 2020, 11:54 PM IST

జెఫ్​ బెజోస్​.... దిగ్గజ వ్యాపార సంస్థ అమెజాన్​ అధిపతి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు. అలాంటి వ్యక్తి మొబైల్​ ఫోన్​ను హ్యాక్​ చేయడం సాధ్యమేనా? ఔననే అంటోంది బ్రిటన్​కు చెందిన ప్రముఖ పత్రిక 'ద గార్డియన్​'. చేసింది కూడా సాధారణ హ్యాకర్​ కాదని, ఏకంగా సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్​ అని చెబుతోంది.

అసలేం జరిగింది...?

ద గార్డియన్​ కథనం ప్రకారం... "హ్యాకింగ్ వ్యవహారం 2018లో జరిగింది. అప్పట్లో జెఫ్​ బెజోస్​, సల్మాన్ మధ్య సత్సంబంధాలు ఉండేవి. తరచూ వాట్సాప్​లో చాట్​ చేసుకునే వారు. అలానే మే 1న బెజోస్​కు సౌదీ అరేబియా యువరాజు నుంచి ఓ మెసేజ్​ వచ్చింది. అందులో ఒక వీడియో ఫైల్​ ఉంది. దానిపై క్లిక్ చేయగానే అమెజాన్​ బాస్​ ఫోన్​ హ్యాక్​ అయింది. కొన్ని గంటల వ్యవధిలోనే పెద్దమొత్తంలో సమాచారం బెజోస్​ ఫోన్​ నుంచి బయటకు వెళ్లిపోయింది."
అయితే... బెజోస్​ ఫోన్​ నుంచి ఏం సమాచారం చోరీకి గురైంది, తర్వాత ఏం జరిగిందన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు 'ద గార్డియన్'.

ఖండించిన సౌదీ..

అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​ ఫోన్​ హ్యాకింగ్​ వెనుక సౌదీ ఉన్నట్లు వస్తున్న వార్తలను ఆ దేశం ఖండించింది. మీడియాలో పేర్కొన్న అంశాలు అంసబ్ధమైనవని ట్విట్టర్​ వేదికగా స్పష్టంచేసింది వాషింగ్టన్​లోని సౌదీ రాయబార కార్యాలయం. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి.. నిజానిజాలు తెలుసుకుంటామని పేర్కొంది.

Amazon boss
అమెరికాలోని సౌదీ రాయబార కార్యాలయం ట్వీట్​

ఇదీ చూడండి: ఫొటోలు బహిర్గతం చేశారని మీడియాపై ప్రిన్స్​ హ్యారీ మండిపాటు

Intro:Body:

New Delhi, Jan 22 (IANS) Veteran actor and Congress leader Shatrughan Sinha praised and congratulated J. P. Nadda for being appointed as the National President of the Bharatiya Janata Party.

Sinha, a former BJP leader, said that the moment was emotional and affectionate to him too as his political career was nurtured in the party.

Taking to the Twitter, the congress leader wrote: "Heartiest Congratulations! To the #BJP for their new National party President #JPNadda. Though it's entirely an internal matter, but since my political career/journey was nurtured here it's an emotional & affectionate moment for me too. Some people may take it otherwise..."

He also praised Prime Minister Modi and the outgoing president "master strategist" Amit Shah for this decision, saying: "Giving it different meanings as I say this in my personal capacity, as the bond is emotional & natural. Hats off & salutations for the Hon'ble PM @narendramodi & Hon'ble HM, outgoing President, master strategist' #AmitShah for having elevated/selected #JPNadda as..."

Clarifying that he was making the remarks in his personal capacity as 'some people may take it otherwise', he praised Nadda and said that he 'rightly deserves' to be the National President of the BJP.

"National President & bringing him in the forefront in the national interest. He is truly a brilliant, nice, balanced, very good human being, old friend, former colleague, experienced, matured, senior activist, former Cabinet minister & his roots are from both #HimachalPradesh.."& our #Bihar.

"His sheer dedication, commitment & immense contribution for the party have been tremendous & he rightly deserves to be the National President of #BJP. Best wishes for the future ahead. Jai Hind!"#NationalPresidentBJP," Sinha tweeted.

J.P. Nadda was on Monday elected as the new BJP National President.

Conclusion:
Last Updated : Feb 17, 2020, 11:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.