ETV Bharat / international

బ్రెజిల్​ను ముంచెత్తిన వరదలు... ఆరుగురు మృతి - ఆరుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

ఆగ్నేయ బ్రెజిల్​లోని ఎస్పిరిటో శాంటోను భారీ వరదలు  ముంచెత్తాయి. పలు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

a-storm-on-friday-unleashed-heavy-rains-causing-flooding-in-the-southern-state-of-espirito-santo-in-southeastern-brazil
బ్రెజిల్​ను ముంచెత్తిన వరదలు... ఆరుగురు మృతి
author img

By

Published : Jan 20, 2020, 9:40 AM IST

Updated : Jan 20, 2020, 9:55 AM IST

ఆగ్నేయ బ్రెజిల్​ దక్షిణాది రాష్ట్రమైన ఎస్పిరిటో శాంటోలో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. ఈ కారణంగా వరదలు సంభవించి పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.

బ్రెజిల్​ను ముంచెత్తిన వరదలు... ఆరుగురు మృతి

24 గంటల నుంచి కురుస్తోన్న వర్షాల కారణంగా ఐకాన్హా మరియు అల్ఫ్రెడో చావెస్ నగరాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రభుత్వం. వరదలకు పలు ప్రాంతాల్లోని భవనాలు, వ్యాపార సముదాయాలు నీటమునిగాయి. పలు వీధులు బురదమయ్యాయి. ఈ వరదల్లో ఓ వ్యక్తి కొట్టుకుపోయినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ఇప్పటి వరకు ఎంత మంది గల్లంతయ్యారో తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఫుట్​బాల్​ స్టేడియం గ్యాలరీ కూలి 50మందికి గాయాలు!

Intro:Body:

ff

Conclusion:
Last Updated : Jan 20, 2020, 9:55 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.