ETV Bharat / international

కేన్సస్ బార్​లో​ మళ్లీ కాల్పులు- నలుగురు మృతి - america kansas bar

అమెరికా కేన్సస్​ నగరంలోని బార్​లో దుండగుడు తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. ఐదుగురు గాయపడ్డారు.

కేన్సస్ బార్​లో​ మళ్లీ కాల్పులు- నలుగురు మృతి
author img

By

Published : Oct 6, 2019, 5:41 PM IST

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కేన్సస్ నగరంలోని బార్​లో ఓ దుండగుడు తపాకీతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. 9 మందిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 1:30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. దాడికి పాల్పడింది ఒక్కరా లేదా అంతకంటే ఎక్కువా అని తేల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

అప్పట్లో హైదరాబాదీ బలి...

2017 ఫిబ్రవరి 22న కేన్సస్​లోని ఓ బార్​లో ఆడం పురింటన్​ అనే వ్యక్తి ఇలానే తుపాకీతో బీభత్సం సృష్టించాడు. ఈ దాడిలో హైదరాబాద్​కు చెందిన శ్రీనివాస్ కూచిబొట్ల మరణించగా... ఆయన స్నేహితుడు అలోక్ గాయపడ్డారు.

ఇదీ చూడండి:మరో 6 ఏనుగుల్ని బలిగొన్న మృత్యులోయ

AP Video Delivery Log - 0600 GMT News
Sunday, 6 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0538: Hong Kong Pro Democracy AP Clients Only 4233379
HK pro-democracy lawmakers challenge mask ban
AP-APTN-0442: Thailand Elephants No access Thailand 4233377
Six elephants drown in Thai waterfall
AP-APTN-0435: Sweden North Korea US No access Japan 4233378
NKorean negotiator blames US for talks breakdown
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.