ETV Bharat / international

రైలును ఢీకొట్టిన బస్సు.. ఏడుగురు మృతి - train accident at mexico

మెక్సికోలో ప్రమాదం జరిగింది. కూలీలతో ప్రయాణిస్తున్న ఓ బస్సు కార్గో రైలును ఢీ కొట్టగా.. ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 36 మందికి గాయాలయ్యాయి.

7 dead in Mexico bus-train crash, 3 dozen injured
రైలును ఢీకొట్టిన బస్సు.. ఏడుగురు మృతి
author img

By

Published : Jan 8, 2020, 9:14 AM IST

రైలును ఢీకొట్టిన బస్సు.. ఏడుగురు మృతి

మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. కూలీలతో ప్రయాణిస్తున్న ఓ బస్సు కార్గో రైలును ఢీ కొట్టగా ఏడుగురు మరణించారు. మరో 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే క్రాసింగ్​ వద్ద బస్సు డ్రైవర్..​ రైలును అధిగమించడానికి ప్రయత్నించే సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్​ మద్యం సేవించి ఉంటాడని భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు దర్యాప్తు జరిపిస్తున్నారు.

మృతుల్లో ఓ మహిళ, 16 ఏళ్ల బాలిక కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:కశ్మీర్​కు మరోసారి విదేశీ ప్రతినిధుల బృందం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 3 minutes per day with a max of 90 seconds from any given match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide.
DIGITAL: Available worldwide excluding digital users in Italy, Canada, and India. Clips in MENA and Singapore must carry a credit to BeIN. In UK clips must carry a credit to Amazon. Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Brisbane, Australia. 7th January, 2020.
1. 00:00 Nick Kyrgios wins first set and runs to bbe congratulated by his team-mates
2. 00:06 Stefanos Tsitsipas swipes his racket in anger which hits his father
3. 00:13 Tsitsipas' mum comes down to tell him off
4. 00:32 Tsitsipas sits back and smiles
SOURCE: ATP Media
DURATION: 00:44
STORYLINE:
Greece's world number six Stefanos Tsitsipas joked that he would be "grounded" after he accidentally hurt his father in a mid-match meltdown at the ATP Cup in Brisbane on Tuesday.
The 21 year-old swiped his racket angrily as he lost the opening set tie-break to Australia's Nick Kyrgios - catching his father Apostolos, who is also Tsitsipas' coach and captain of the Greek team.
To compound his trouble, Tsitsipas junior was then subjected to an on-court telling off from his Julia who marched out of her seat in the stands after watching the incident.
After the match, Tsitsipas said "it just went out of control" and joked that he could be grounded for three days by his dad.
Tsitsipas's' day was complete with Greece losing the tie 3-0.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.