ETV Bharat / international

కుప్పకూలిన విమానం.. 23 మంది మృతి!

author img

By

Published : Nov 24, 2019, 7:20 PM IST

మధ్య ఆఫ్రికా దేశంలోని కాంగోలో విమానం కుప్పకూలింది.  ఈ ఘటనలో 23 మంది మరణించారు. సాంకేతిక లోపంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

కుప్పకూలిన విమానం.. 23 మంది మృతి!

మధ్య ఆఫ్రికా దేశం డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో ఒక చిన్నపాటి విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 23 మంది మరణించారు. గోమా ఎయిర్‌పోర్ట్‌ నుంచి బిజీ బీ విమానయాన సంస్థకు చెందిన డోర్నియర్‌ -228 విమానం బెనీకి బయల్దేరింది. గాల్లోకి లేచిన కాసేపటికే నివాస ప్రాంతంలో కుప్పకూలిపోయింది.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : కారు ఎక్కి గుండ్రంగా చక్కర్లు కొట్టిన శునకం!

New Delhi, Nov 24 (ANI): Prime Minister Narendra Modi addressed the nation through his radio program Mann Ki Baat and informed that CBSE has started an initiative named 'Fit India Week' which will be held in December. "CBSE has started an initiative 'Fit India Week'. Schools can celebrate it in Dec. It can involve several fitness-related activities, including sports, games, yoga and dance. I appeal to all the schools to celebrate it. Students, parents and teachers must take part in it," said PM Modi.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.