ETV Bharat / international

దక్షిణాఫ్రికాలో వెల్లివిరిసిన ఓటరు చైతన్యం - సిరిల్ రమాఫోసా

దక్షిణాఫ్రికాలో పార్లమెంటరీ, అధ్యక్ష ఎన్నికల పోలింగ్​ ముగిసింది. శనివారం ఫలితాలు వెలువడతాయి. మొత్తం 48 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి.

దక్షిణాఫ్రికాలో ముగిసిన ఎన్నికలు
author img

By

Published : May 9, 2019, 7:53 AM IST

దక్షిణాఫ్రికాలో ముగిసిన ఎన్నికలు

దక్షిణాఫ్రికా అధ్యక్ష, పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్​ బుధవారం ముగిసింది. 48 పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. దక్షిణాఫ్రికాలో ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు జరుగుతాయి.

దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం జరిగిన ఆరో ఎన్నికల్లో సుమారు 2 కోట్ల 60 లక్షల మంది​ ఓటర్లు పాల్గొన్నారని స్వతంత్ర ఎన్నికల సంఘం (ఐఈసీ) తెలిపింది. 1994 తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్​ జరగడం ఇదే ప్రథమమని వెల్లడించింది. ఎన్నికల ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి.

తన నేతృత్వంలోని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ తప్పక విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రస్తుత అధ్యక్షుడు సిరిల్​ రామఫోసా.

స్వతంత్రం వచ్చి 25 ఏళ్లు గడిచినా దేశం అభివృద్ధిలో ఏ మాత్రం ముందడుగు వేయలేదని, అవినీతి, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని కొంత మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: ఆంక్షలపై ఇరాన్​ ఎదురుదాడి- ఎత్తివేతకు డెడ్​లైన్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
WHITEHOUSE.GOV - AP CLIENTS ONLY
Internet - 8 May 2019
1. SCREENGRAB (scrolling) of President Trump's statement
2. SCREENGRAB White House fact sheet
3. SCREENGRAB of Trump quote
STORYLINE:
President Donald Trump ordered new sanctions on Iran on Wednesday, just days after the US dispatched an aircraft carrier and B-52 bombers to the Persian Gulf over what it described as a new threat from Tehran.
The move targets Iran's steel, aluminum, copper and iron sectors, which provide foreign currency earnings for its sagging economy.
The White House said the US would continue putting pressure on Tehran until it stopped supporting terror groups, ends destabilising activities in the region, gives up any nuclear weapons efforts and ends any development of ballistic missiles.
In a statement posted on the White House website, Trump called on Iran to "abandon its nuclear ambitions, change its destructive behavior, respect the rights of its people, and return in good faith to the negotiating table".
The United States, Germany, Britain, France, Russia, China and the European Union signed a deal with Iran in 2015 that lifted international sanctions in exchange for Tehran limiting its nuclear programme, including restricting uranium enrichment for 10 years.
One year ago, Trump pulled out of the agreement, which he called "the worst deal in history".
Iran threatened on Wednesday to enrich its uranium stockpile closer to weapons-grade levels in 60 days if world powers failed to negotiate new terms for its 2015 nuclear deal.
It has stopped its sale of excess uranium and heavy water as a first step - something required under the deal.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.