ప్రపంచ దేశాలకు కొవిడ్ టీకా సాయం అందిస్తూ.. భారత్ ఘన కీర్తిని సొంతం చేసుకుంటోంది. తాజాగా.. కొవిడ్ టీకాలను సరఫరా చేసినందుకుగాను భారత ప్రభుత్వానికి మారిషస్ ప్రధాన మంత్రి ప్రవీంద్ జగ్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మారిషస్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
-
#WATCH: Prime Minister of Mauritius, Pravind Jugnauth thanks the Government of India for the supply of #COVID19 vaccines to Mauritius.
— ANI (@ANI) March 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
(Video source: High Commission of India, Port Louis) pic.twitter.com/b7dh6vriQ3
">#WATCH: Prime Minister of Mauritius, Pravind Jugnauth thanks the Government of India for the supply of #COVID19 vaccines to Mauritius.
— ANI (@ANI) March 24, 2021
(Video source: High Commission of India, Port Louis) pic.twitter.com/b7dh6vriQ3#WATCH: Prime Minister of Mauritius, Pravind Jugnauth thanks the Government of India for the supply of #COVID19 vaccines to Mauritius.
— ANI (@ANI) March 24, 2021
(Video source: High Commission of India, Port Louis) pic.twitter.com/b7dh6vriQ3
'వ్యాక్సిన్ మైత్రి' కార్యక్రమంలో భాగంగా.. 2లక్షల టీకా డోసులను మారిషస్‌కు శుక్రవారం భారత్ పంపించింది. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలను వాణిజ్య సరఫరా కింద అందజేసింది.
ఇదీ చూడండి:'భద్రతపై భారత్, అమెరికా మధ్య త్వరలో కీలక చర్చలు'