సెంట్రల్ మొజాంబిక్‌లో వర్షం ధాటికి గ్రామాలు, పట్టణాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. వరదలు తగ్గినప్పటికీ చాలా ప్రాంతాలు బురదమయమయ్యాయి.
సుమారు 90 వేల మంది మొజాంబిక్ వాసులను శిబిరాలకు తరలించారు. ఇంకా వేల మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నట్లు తెలిపారు అధికారులు. సుమారు 10 లక్షల మంది తుపాను ప్రభావానికి గురైనట్లు అంచనా వేశారు.
ఇదీ చూడండీ:'ఇదాయ్' మృతులు 500, బాధితులు 4 లక్షలు