ETV Bharat / international

11మంది పోలీసుల కాల్చివేత- 'జిహాదీ'ల పనేనా? - తాలిబన్లు

పోలీసులపై తుపాకీతో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 11మంది చనిపోయారు. మరో నలుగురి ఆచూకీ లభ్యం కాలేదు. ఐఎస్​ఎస్​ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో ఈ అమానుషం జరిగింది.

kill
కాల్చివేత
author img

By

Published : Jun 23, 2021, 10:30 AM IST

పోలీసులపై ఓ దుండగుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 11మంది పోలీసులు మృతి చెందారు. ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారని, మరో నలుగురి ఆచూకీ లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. పశ్చిమాఫ్రికాలోని బుర్కినా ఫాసో దేశంలో ఈ అమానుషం జరిగింది. ఈ దాడికి గల కారణాలు తెలియరాలేదు. ఏ ఉగ్రవాద సంస్థా ఇంతవరకు దాడికి బాధ్యత వహించలేదు.

అయితే ఐఎస్​ఐఎస్​ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో అక్కడి ప్రజలపై జిహాదిస్టులు విచక్షణా రహితంగా దాడి చేసి 132 మందిని చంపేశారు.

ఇదీ చదవండి: ఆఫ్రికా దేశంలో పేలుళ్లు- 20 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.