ETV Bharat / international

ఇథియోపియా ప్రధానికి నోబెల్  శాంతి పురస్కారం

2019 ఏడాదికి గాను నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్​కు అందించనున్నట్లు ప్రకటించింది నోబెల్ కమిటీ. పొరుగు దేశమైన ఎరిట్రియాతో శాంతి దిశగా ఆయన చేసిన కృషికి ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది.

ఇథియోపియా ప్రధానికి నోబెల్  శాంతి పురస్కారం
author img

By

Published : Oct 11, 2019, 4:57 PM IST

ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి పురస్కారం 2019కి గాను ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌ అలీని వరించింది. అంతర్జాతీయ సహకారం, శాంతి స్థాపనకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందిచనున్నామని నోబెల్ కమిటీ ఛైర్​పర్సన్ బెరిట్ రీస్-అండర్సన్​ వెల్లడించారు. నార్వే రాజధాని ఓస్లో వేదికగా ఈ ప్రకటన విడుదల చేశారు.

పొరుగు దేశం ఎరిట్రియాతో సరిహద్దు విషయమై నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా అబీ అహ్మద్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది.

1998-2000 మధ్య ఎరిట్రియాతో యుద్ధం తర్వాత దాదాపు 20 ఏళ్లపాటు రెండు దేశాల మధ్య కొనసాగిన సైనిక ఉద్రిక్తతలకు గతేడాది ముగింపు పలికారు అహ్మద్. గతేడాది ఎరిట్రియాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇథియోపియా.

డిసెంబరులో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు అబీ అహ్మద్. పురస్కారం కింద అహ్మద్‌కు దాదాపు 6.48 కోట్ల రూపాయల నగదు బహుమానం లభిస్తుంది.

'అందుకే ఛాంపియన్'

అహ్మద్​కు శాంతి పురస్కారం ప్రకటించడం పట్ల ఇథియోపియా ప్రధానమంత్రి కార్యాలయం హర్షం వ్యక్తం చేసింది. నోబెల్ శాంతి పురస్కారం రావడం పట్ల ఒక దేశంగా గర్విస్తున్నామని ప్రకటన విడుదల చేసింది. 2018 ఏప్రిల్​లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శాంతి, క్షమాగుణం, సహకారం, ఇరుపక్షాల మధ్య అవగాహన దిశగా ప్రధాని చేపట్టిన పనులే ఛాంపియన్​గా నిలబెట్టాయని ఉద్ఘాటించింది ప్రధాని కార్యాలయం.

వందో శాంతి పురస్కారం

ఈసారి శాంతి పురస్కారానికి 223 మంది వ్యక్తులతోపాటు 78 సంస్థలు నామినేట్ అయ్యాయి. తాజా నోబెల్... వందో శాంతి పురస్కారం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: చిన్నారి ప్రాణం కాపాడిన గాలి బుడగలు​

RESTRICTION SUMMARY: NO ACCESS IRAN/ NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
SHOTLIST:
++ Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto 1 or Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organization in Tehran.++
SHANA - NO ACCESS IRAN/ NO ACCESS BBC PERSIAN/NO ACCESS VOA PERSIAN/NO ACCESS MANOTO TV/NO ACCESS IRAN INTERNATIONAL
Red Sea - 11 October 2019
1. Various STILLS showing Iranian-owned tanker Sabiti in the Red Sea
STORYLINE:
Two missiles struck an Iranian tanker travelling through the Red Sea off the coast of Saudi Arabia on Friday, Iranian officials said, the latest incident in the region amid months of heightened tensions between Tehran and the US.
There was no word from Saudi Arabia on the reported attack and Saudi officials did not immediately respond to requests for comment.
Oil prices spiked by 2% on the news.
Iranian state television said the explosion damaged two storerooms aboard the unnamed oil tanker and caused an oil leak into the Red Sea near the Saudi port city of Jiddah.
The leak was later stopped, IRNA reported.
The state-run IRNA news agency, quoting Iran's National Iranian Tanker Co, identified the stricken vessel as the Sabiti.
It turned on its tracking devices late Friday morning in the Red Sea, putting its location some 130 kilometers (80 miles) southwest of Jiddah, according to data from MarineTraffic.com.
The ship is carrying some one million barrels of crude oil, according to an analysis from data firm Refinitiv.
Images released by Iran's Petroleum Ministry appeared to show no visible damage to the Sabiti visible from its bridge, though they did not show the ship's sides.
The ministry's SHANA news agency said no ship nor any authority in the area responded to its distress messages.
The Sabiti last turned on its tracking devices in August near the Iranian port city of Bandar Abbas.
Iranian tankers routinely turn off their trackers as US sanctions target the sale of Iran's crude oil.
The agency did not say whom Iranian officials suspect of launching the missiles.
A spokesman for the US Navy's 5th Fleet overseeing the Mideast, said authorities there were aware of reports of this incident, but declined to comment further.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.