జీహెచ్ఎంసీ ఉప్పుగూడ డివిజన్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఫహాద్ బిన్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దాత్ 2వ సారి బరిలో దిగారు. గత ఐదేళ్లలో తాను కార్పొరేటర్‌గా అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీల సహకారంతో పలు అభివృద్ధి పనులు చేశానని అన్నారు. తనపై నమ్మకంతో అధిష్టానం మరోసారి తనకు అవకాశం ఇచ్చిందని, ప్రజల్లో ఉండే పార్టీ ఎంఐఎం అని, ప్రజలు పతంగికి ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
క్రితం సారి చాలా అభివృద్ధి చేశా: ఎంఐఎం అభ్యర్థి ఫహాద్ - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు 2020
గత ఐదేళ్లలో తాను కార్పొరేటర్‌గా అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీల సహకారంతో పలు అభివృద్ధి పనులు చేశానని ఉప్పుగూడ ఎంఐఎం అభ్యర్థి ఫహాద్ బిన్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దాత్ అన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే ఎంఐఎంకే ప్రజలు ఓటు వేయాలని కోరారు.

క్రితం సారి చాలా అభివృద్ధి చేశా: ఎంఐఎం అభ్యర్థి సమద్
జీహెచ్ఎంసీ ఉప్పుగూడ డివిజన్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఫహాద్ బిన్ అబ్దుల్ సమద్ బిన్ అబ్దాత్ 2వ సారి బరిలో దిగారు. గత ఐదేళ్లలో తాను కార్పొరేటర్‌గా అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీల సహకారంతో పలు అభివృద్ధి పనులు చేశానని అన్నారు. తనపై నమ్మకంతో అధిష్టానం మరోసారి తనకు అవకాశం ఇచ్చిందని, ప్రజల్లో ఉండే పార్టీ ఎంఐఎం అని, ప్రజలు పతంగికి ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
క్రితం సారి చాలా అభివృద్ధి చేశా: ఎంఐఎం అభ్యర్థి సమద్
క్రితం సారి చాలా అభివృద్ధి చేశా: ఎంఐఎం అభ్యర్థి సమద్
Last Updated : Nov 29, 2020, 7:33 PM IST