ETV Bharat / entertainment

తారకరత్న భౌతికకాయాన్ని చూసి ఎన్టీఆర్,​ కల్యాణ్​ రామ్​ భావోద్వేగం - తారక రత్నకు నివాళులు అర్పించిన జూనియర్​ ఎన్టీఆర్​

<p>టాలీవుడ్​ స్టార్​ హీరో నందమూరి తారకరత్న భౌతికకాయానికి ఆయన సోదరులు కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ నివాళులర్పించారు. మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్న వారు పార్థివదేహాన్ని చూసిన భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. గుండెపోటుతో కుప్పకూలిన ఆయన గత 23 రోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.&nbsp;</p>

Actors Jr ntr and kalyan ram pay tribute to nandamuri taraka ratna
Actors Jr ntr and kalyan ram pay tribute to nandamuri taraka ratna
author img

By

Published : Feb 19, 2023, 1:51 PM IST

Updated : Feb 19, 2023, 2:28 PM IST

టాలీవుడ్​ స్టార్​ హీరో నందమూరి తారకరత్న భౌతికకాయానికి ఆయన సోదరులు కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ నివాళులర్పించారు. మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్న వారు పార్థివదేహాన్ని చూసిన భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. గుండెపోటుతో కుప్పకూలిన ఆయన గత 23 రోజులుగా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో నందమూరి కుటుంబంతో పాటు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

Last Updated : Feb 19, 2023, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.