ETV Bharat / entertainment

Yash 19 Movie Update : గీతూ మోహన్​దాస్​తో యశ్ సినిమా.. స్టోరీ బ్యాక్​ డ్రాప్​ లీక్​.. మళ్లీ అలానే అంట! - యశ్​ గీతూ మోహన్​ దాస్​ మూవీ బ్యాక్​ డ్రాప్​

Yash 19 Movie Update : రీసెంట్​గా హీరో యశ్​-గీతూ మోహన్‌దాస్‌​ కాంబోలో సినిమా రానున్నట్లు ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా బ్యాక్​ డ్రాప్​ గురించి కొత్త వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

Yash 19 Movie Update : గీతూ మోహన్​దాస్​తో యశ్ సినిమా.. స్టోరీ బ్యాక్​ డ్రాప్​ లీక్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 2:02 PM IST

Yash 19 Movie Update : 'కేజీయఫ్‌' సిరీస్‌ మూవీస్​తో పాన్​ ఇండియా రేంజ్​లో విశేష ఆదరణను పొందిన కన్నడ రాకింగ్ స్టార్ హీరో యశ్. దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్​, పాపులారిటీ సంపాదించుకున్నారు. దీంతో యశ్​​ చేయబోయే నెక్ట్స్​ సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నారా? ఎలాంటి కథతో రాబోతున్నారా? ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా ఉంది. అయినా ఆయన ఇంకా ఎటువంటి ప్రాజెక్ట్​ను అనౌన్స్​ చేయకుండా ఇంకా సస్పెన్స్​ను కొనసాగిస్తున్నారు.

Yash Geethu Mohandas : అయితే ఈ క్రమంలోనే పలువురు దర్శకుల పేర్లు వినిపించగా.. రీసెంట్​గా రెండు నేషనల్​ అవార్డ్​ అందుకున్న 'లయర్స్‌ డైస్‌'(హిందీ) ఫేమ్‌, మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో పేరు తెరపైకి వచ్చింది. యశ్​.. ఆమెతో సినిమా చేయబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ చిత్రం దాదాపు కన్ఫామ్​ అని కూడా అన్నారు. తాజాగా ఇప్పుడు ఈ మూవీ స్టోరీ బ్యాక్​ డ్రాప్​ గురించి కూడా కొత్త వార్తలు తెరపైకి వస్తున్నాయి. మళ్లీ యశ్.. తనకు సూపర్ సక్సెస్​ను అందించిన సెమీ పిరియాడికల్ ఫిల్మ్​నే ఎంచుకున్నారట. 1900లో గోవా మాఫియా కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయమే సోషల్​ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, ఇప్పటికే యశ్ హీరోగా పాపులర్ అయిన​ కేజీయఫ్ కూడా​ గ్యాంగ్ స్టర్​ నేపథ్యంలో వచ్చినదే.

Yash Next Project : మరి తాజాగా వచ్చిన వార్తలో నిజమెంతో క్లారిటీ లేదు కానీ.. ఒకవేళ ఇదే కనుక కన్ఫామ్ అయితే.. యశ్ ఈ సారి​ మాఫియా లీడర్​గా కనిపిస్తారా లేదా వారిని ఎదిరించే ధీరుడిగా కనిపిస్తారా అనేది తెలియాల్సి ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.. ఇకపోతే ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్‌ స్క్రిప్ట్​ వర్క్​పై ఫుల్​ ఫోకస్​ పెట్టినట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే అన్నీ అనుకున్నట్లు సెట్​ అయి స్క్రిప్ట్ వర్క్ ఓ కొలిక్కి వస్తే.. చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది.

Yash 19 Movie Update : ఆ నేషనల్ అవార్డ్​ దర్శకురాలితో యశ్‌ కొత్త సినిమా?.. దాదాపు కన్ఫామే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.