ETV Bharat / entertainment

రూ.50 లక్షల బడ్జెట్​.. రూ. 2000 కోట్లకు పైగా కలెక్షన్స్​.. సెన్సేషనల్​ రికార్డ్​ సృష్టించిన ఈ సినిమా చూశారా?

తక్కువ బడ్జెట్​తో తెరకెక్కి.. బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కాసుల వర్షం కురిపించిన సినిమాలను అరుదుగా చూస్తుంటాం. అలా ఓ చిత్రం రూ.50లక్షల బడ్జెట్​తో తెరకెక్కి.. ఏకంగా రూ.2,000 వేల కోట్ల వసూళ్లను సాధించిందని తెలుసా? దాని గురించే ఈ కథనం..

రూ.50 లక్షల బడ్జెట్​.. రూ. 2000 కోట్లకు పైగా కలెక్షన్స్​.. సెన్సేషనల్​ రికార్డ్​ సృష్టించిన ఈ సినిమా గురించి తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 9:12 AM IST

The Blair Witch Project Total Collection : సాధారణంగా భారీ బడ్జెట్‌ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు.. భారీ కలెక్షన్లను అందుకోవడం రెగ్యులర్​గా చూస్తూనే ఉంటాం. కానీ చిన్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాల్సిందే. అలా ప్రత్యేకత ఉన్న తక్కువ బడ్జెట్‌ చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కాసుల వర్షం కురిపించడం అరుదుగా చూస్తుంటాం. అలా ఓ చిత్రం రూ.50లక్షల బడ్జెట్​తో తెరకెక్కి.. ఏకంగా రూ.2,000 వేల కోట్ల వసూళ్లను సాధించిందని తెలుసా?

Box Office Collection Of The Blair Witch Project : ఆ చిత్రం ఏంటంటే.. హాలీవుడ్ ఫిల్మ్​ ఇండస్ట్రీలో 1999లో సూపర్ నేచురల్​ హార్​ర్​ ఫిల్మ్​గా రూపొందిన చిత్రం 'ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్'(The Blair Witch Project). ఈ చిత్రాన్ని దర్శకద్వయం డేనియల్ మైరిక్, ఎడ్వార్డో సాంచేజ్ తెరకెక్కించారు. మొదట ఈ చిత్రానికి 'ది బ్లాక్ హిల్స్ ప్రాజెక్ట్' అనే టైటిల్​ను పెట్టారు. కానీ ఆ తర్వాత 'ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్'​గా మార్చారు. ఫైనల్​గా దాన్నే ఖరారు చేశారు. 1999 జనవరి 23న సండెన్స్ ఫిల్మ్​ ఫెస్టివల్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించారు. ఆ తర్వాత అదే ఏడాది జూలై 14న న్యూయార్క్​లో విడుదల చేశారు. అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో జులై 30న అమెరికవ్యాప్తంగా విడుదల చేయగా.. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. కంటెంట్ మ్యాజిక్ చేయడంతో ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. దాదాపు రూ. 50 లక్షల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రానికి.. హాలీవుడ్ ప్రేక్షకులు విశేషంగా ఆదరించడం వల్ల.. రికార్డు కలెక్షన్లను అందుకుంది. లాంగ్ రన్​ టైమ్​లో రూ. 2074 కోట్ల రూపాయలను సాధించి ప్రభంజనం సృష్టించిందని బయట ఇంగ్లీష్​ కథనాలు ఉన్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ.. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో కూడా అందుబాటులో ఉందని తెలిసింది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందట. చూడండి వీలైతే..

ఈ సినిమా కథ ఏంటంటే?.. ఓ ప్రాజెక్ట్ కోసం వెళ్లిన ముగ్గురు కనిపించకుండా పోతారు. వారు అదృశ్యమైన ఏడాది తర్వాత వారికి సంబంధించిన మూడు కెమెరాలు దొరుకుతాయి. ఆ కెమెరాల్లో రికార్డైన ఫుటేజ్‌లో ఆ ముగ్గురికి ఏమైందనేది ఉంటుందట. అదే ఈ సినిమా కథ. హీతర్ డేన్యూ, మైఖేల్ విలియమ్స్, జోషువా లియోనార్డ్ అనే ముగ్గురు.. చిత్రంలో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Movie Director With No Flops : ప్ర‌తి సినిమా రూ.100 కోట్ల క‌లెక్ష‌న్‌.. ఒక్క ఫ్లాప్ లేని దర్శకుడు ఎవరంటే?

Most Profitable Indian Film : రూ.15కోట్ల బడ్జెట్​తో రూ.303కోట్లు.. 2023లో అత్యధిక లాభాలు తెచ్చిన చిత్రమిదే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.