Mahesh Babu: మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ ప్రధానపాత్రల్లో నటించిన 'ఆచార్య'లో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కూడా భాగమయ్యారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. పవర్‌ఫుల్ కథాంశంతో సిద్ధమైన ఈ సినిమాలో మహేశ్ కూడా ఉన్నారంటూ ఇటీవల వరుస కథనాలు చక్కర్లు కొట్టాయి. ఈనేపథ్యంలో పలువురు అభిమానులు, నెటిజన్లు.. ఈ వార్తలపై అధికారిక ప్రకటన ఇవ్వాలంటూ చరణ్, చిరు, నిర్మాణ సంస్థలకు వరుస పోస్టులు పెట్టారు. కాగా, అభిమానుల నుంచి వస్తోన్న విజ్ఞప్తులపై తాజాగా చిరు స్పందించారు.
-
Dearest @urstrulyMahesh Delighted to have you introduce ‘Padaghattam’ in your endearing voice in #Acharya
— Acharya (@KChiruTweets) April 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Thank you for becoming a part of the film in a very special way!! I am sure fans & audiences will be just as thrilled to hear you as much as @AlwaysRamCharan & I loved it!
">Dearest @urstrulyMahesh Delighted to have you introduce ‘Padaghattam’ in your endearing voice in #Acharya
— Acharya (@KChiruTweets) April 22, 2022
Thank you for becoming a part of the film in a very special way!! I am sure fans & audiences will be just as thrilled to hear you as much as @AlwaysRamCharan & I loved it!Dearest @urstrulyMahesh Delighted to have you introduce ‘Padaghattam’ in your endearing voice in #Acharya
— Acharya (@KChiruTweets) April 22, 2022
Thank you for becoming a part of the film in a very special way!! I am sure fans & audiences will be just as thrilled to hear you as much as @AlwaysRamCharan & I loved it!
"డియర్ మహేశ్.. 'ఆచార్య'లోని పాదఘట్టాన్ని నీ వాయిస్ ఓవర్‌తో అందరికీ పరిచయం చేయనున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఎంతో ప్రత్యేకమైన విధంగా ఈ సినిమాలో నువ్వు కూడా భాగమైనందుకు ధన్యవాదాలు. నీ వాయిస్ విని నేనూ, చరణ్ ఎంతలా థ్రిల్ అయ్యామో.. అదేవిధంగా అభిమానులు, ప్రేక్షకులు కూడా సంతోషిస్తారు" అని చిరు ట్వీట్ చేశారు.
-
Thank you @urstrulyMahesh 🤗
— Ram Charan (@AlwaysRamCharan) April 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
You made #Acharya even more special to me !!
Can't wait for the audience to experience it on Big Screens.#AcharyaOnApr29 https://t.co/S1qj3XEDtk
">Thank you @urstrulyMahesh 🤗
— Ram Charan (@AlwaysRamCharan) April 22, 2022
You made #Acharya even more special to me !!
Can't wait for the audience to experience it on Big Screens.#AcharyaOnApr29 https://t.co/S1qj3XEDtkThank you @urstrulyMahesh 🤗
— Ram Charan (@AlwaysRamCharan) April 22, 2022
You made #Acharya even more special to me !!
Can't wait for the audience to experience it on Big Screens.#AcharyaOnApr29 https://t.co/S1qj3XEDtk
ఇక, 'ఆచార్య' విషయానికి వస్తే కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దేవాలయాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం 'ధర్మస్థలి' పేరుతో ఓ భారీ సెట్‌ని క్రియేట్ చేశారు. పూజా హెగ్డే, కాజల్ కథానాయికలు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడెక్షన్స్ బ్యానర్స్‌పై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఏప్రిల్ 29న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
#SSMBForAcharya 🔥
— Konidela Pro Company (@KonidelaPro) April 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Super🌟 @urstrulyMahesh will introduce Dharmasthali with his voice on the Big Screens 💥💥#AcharyaOnApr29
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @hegdepooja @SonuSood #Manisharma @NavinNooli @DOP_Tirru @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/9ejtDJrteP
">#SSMBForAcharya 🔥
— Konidela Pro Company (@KonidelaPro) April 22, 2022
Super🌟 @urstrulyMahesh will introduce Dharmasthali with his voice on the Big Screens 💥💥#AcharyaOnApr29
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @hegdepooja @SonuSood #Manisharma @NavinNooli @DOP_Tirru @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/9ejtDJrteP#SSMBForAcharya 🔥
— Konidela Pro Company (@KonidelaPro) April 22, 2022
Super🌟 @urstrulyMahesh will introduce Dharmasthali with his voice on the Big Screens 💥💥#AcharyaOnApr29
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @hegdepooja @SonuSood #Manisharma @NavinNooli @DOP_Tirru @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/9ejtDJrteP
ఇదీ చూడండి: మంచిదాన్ని కాదు: కియారా.. నాకు ఇదే తొలిసారి: భూమి