Super Star Rajinikanth Birthday : కేవలం స్టైల్, స్వాగ్తోనే బాక్సాఫీసు ముందు కాసుల వర్షం కురిపిస్తారాయన. చిన్న మేనరిజానికే ఈలలు, గోలలతో మైమరిచిపోతారు ప్రేక్షకులు. ఆరడగుల అందగాడు కాదు, ఆరు పలకల దేహం లేదు, అదిరిపోయే డ్యాన్సులు చేయలేడు కానీ ఆ రూపానికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఆయనెవరో కాదు మన సూపర్ స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్. స్టైల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రజనీ పుట్టిన రోజు మంగళవారం(డిసెంబరు 12). ఈ సందర్భంగా ఆయన అసమాన సినీ ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం.
-
#WATCH | Tamil Nadu: Fans of Rajinikanth gather outside his residence in Chennai, as the actor celebrates his 73rd birthday. pic.twitter.com/COljHLR0ea
— ANI (@ANI) December 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Tamil Nadu: Fans of Rajinikanth gather outside his residence in Chennai, as the actor celebrates his 73rd birthday. pic.twitter.com/COljHLR0ea
— ANI (@ANI) December 12, 2023#WATCH | Tamil Nadu: Fans of Rajinikanth gather outside his residence in Chennai, as the actor celebrates his 73rd birthday. pic.twitter.com/COljHLR0ea
— ANI (@ANI) December 12, 2023
-
#WATCH | Tamil Nadu: Fans of Rajinikanth organise Hawan and offer prayers in Coimbatore, as the actor celebrates his 73rd birthday. pic.twitter.com/4Dtq7cj1vR
— ANI (@ANI) December 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Tamil Nadu: Fans of Rajinikanth organise Hawan and offer prayers in Coimbatore, as the actor celebrates his 73rd birthday. pic.twitter.com/4Dtq7cj1vR
— ANI (@ANI) December 12, 2023#WATCH | Tamil Nadu: Fans of Rajinikanth organise Hawan and offer prayers in Coimbatore, as the actor celebrates his 73rd birthday. pic.twitter.com/4Dtq7cj1vR
— ANI (@ANI) December 12, 2023
అపురూప శిల్పంలా మారిన శిల
Rajinikanth Birthday Date : రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. 1950 డిసెంబరు 12న కర్ణాటకలో జన్మించారు. కొన్నాళ్లు కండక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నటనపై మక్కువతో చెన్నైకి వెళ్లిపోయారు. అక్కడ మద్రాసు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి యాక్టింగ్‌లో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వం వహించిన 'అపూర్వ రాగంగల్'లో తొలి అవకాశం అందుకొని తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు.
-
Wishing the epitome of charisma, the sultan of style and the inspiration to millions, Superstar @rajinikanth a super Happy Birthday!#HBDSuperstarRajinikanth #HappyBirthdaySuperstarRajinikanth pic.twitter.com/dPWgtrp5q4
— Sun Pictures (@sunpictures) December 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Wishing the epitome of charisma, the sultan of style and the inspiration to millions, Superstar @rajinikanth a super Happy Birthday!#HBDSuperstarRajinikanth #HappyBirthdaySuperstarRajinikanth pic.twitter.com/dPWgtrp5q4
— Sun Pictures (@sunpictures) December 11, 2023Wishing the epitome of charisma, the sultan of style and the inspiration to millions, Superstar @rajinikanth a super Happy Birthday!#HBDSuperstarRajinikanth #HappyBirthdaySuperstarRajinikanth pic.twitter.com/dPWgtrp5q4
— Sun Pictures (@sunpictures) December 11, 2023
'అంతులేని కథ'తో ఆరంభం..!
తొలి సినిమా తర్వాత కన్నడలో 'కథా సంగమ' అనే చిత్రం చేశారు. మళ్లీ బాలచందర్ దర్శకత్వంలోనే 'అంతులేని కథ'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తమిళంలో 'మూడ్రు ముడిచు' అనే చిత్రాలు చేసి తిరుగులేని నటుడిగా పేరు ప్రతిష్ఠలు సంపాదించారు. అయితే రజనీ మొదట్లో విలన్ పాత్రల్లో భయపెట్టారు. మొదట ప్రతినాయకుడిగా నటించి పేరు తెచ్చుకొన్న ఆయన ఆ తర్వాత కథానాయకుడిగా వరుస విజయాలు అందుకొన్నారు. 80, 90వ దశకాల్లో చేసిన సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. అలా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో వరుసగా నటిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
-
Happy birthday to Super Star Rajnikanth Sir 💐💐💐🎂🎂🎂🎉🎉🎉 @rajinikanth @kavalan_rajini @GokulsaranPT @Jaigane79590970 @rajini_tamil @sivag23 pic.twitter.com/pnRNm5TWcY
— యువసామ్రాట్ అక్కినేని అనిల్ కుమార్ (@AnilKum27310313) December 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy birthday to Super Star Rajnikanth Sir 💐💐💐🎂🎂🎂🎉🎉🎉 @rajinikanth @kavalan_rajini @GokulsaranPT @Jaigane79590970 @rajini_tamil @sivag23 pic.twitter.com/pnRNm5TWcY
— యువసామ్రాట్ అక్కినేని అనిల్ కుమార్ (@AnilKum27310313) December 12, 2023Happy birthday to Super Star Rajnikanth Sir 💐💐💐🎂🎂🎂🎉🎉🎉 @rajinikanth @kavalan_rajini @GokulsaranPT @Jaigane79590970 @rajini_tamil @sivag23 pic.twitter.com/pnRNm5TWcY
— యువసామ్రాట్ అక్కినేని అనిల్ కుమార్ (@AnilKum27310313) December 12, 2023
ఆరంభంలో విలన్‌గా
ఆరంభంలో విలన్‌గా భయపెట్టి..1977లో రజనీకాంత్ 15 సినిమాలు చేస్తే అందులో ఎక్కువగా వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రలే చేశారు. మొదట ప్రతినాయకుడిగా నటించి పేరు తెచ్చుకొన్న ఆయన ఆ తరువాత కథానాయకుడిగా వరుస విజయాలు అందుకొన్నారు. 80, 90వ దశకాల్లో చేసిన సినిమాలు ప్రభంజనం సృష్టించాయి.
తెలుగులోనూ మెప్పించిన రజనీ
Super Star Rajinikanth Telugu Movie List : రజనీకాంత్ నటించిన దాదాపు అన్ని చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. దళపతి, నరసింహ, బాషా, ముత్తు, పెదరాయుడు, అరుణాచలం తదితర చిత్రాలు తెలుగులోనూ విశేష ఆదరణని సొంతం చేసుకొన్నాయి. చంద్రముఖి, శివాజీ, రోబో తదితర చిత్రాలు రజనీ స్థాయిని మరింత పెంచాయి. 2. ఓ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలను సృష్టించింది.
-
"Wishing a Happy Birthday to the one and only Thalaiva @rajinikanth garu! On behalf of all #Prabhas fans, may your days ahead be filled with good health and prosperity🎂🎉"#HBDSuperstarRajinikanth #salaar #Thalaivar171 #Thalaivar170 #SalaarComingBloodySoon #Rajnikanth #Dunki pic.twitter.com/9BsxQUODKH
— Ashok Kumar (@bashokkumar_) December 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">"Wishing a Happy Birthday to the one and only Thalaiva @rajinikanth garu! On behalf of all #Prabhas fans, may your days ahead be filled with good health and prosperity🎂🎉"#HBDSuperstarRajinikanth #salaar #Thalaivar171 #Thalaivar170 #SalaarComingBloodySoon #Rajnikanth #Dunki pic.twitter.com/9BsxQUODKH
— Ashok Kumar (@bashokkumar_) December 11, 2023"Wishing a Happy Birthday to the one and only Thalaiva @rajinikanth garu! On behalf of all #Prabhas fans, may your days ahead be filled with good health and prosperity🎂🎉"#HBDSuperstarRajinikanth #salaar #Thalaivar171 #Thalaivar170 #SalaarComingBloodySoon #Rajnikanth #Dunki pic.twitter.com/9BsxQUODKH
— Ashok Kumar (@bashokkumar_) December 11, 2023
అవార్డులు దాసోహం..
Rajinikanth Awards : 1981లో లతను వివాహం రజనీకాంత్ వివాహం చేసుకొన్నారు. ఈ దంపతులకు ఐశ్వర్య, సౌందర్య కుమార్తెలు. 2000లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాల్ని స్వీకరించారు రజనీ. దేవుడి శాసించినప్పుడు రాజకీయాల్లోకి వస్తానని చెబుతూ వచ్చిన రజనీ 2017 డిసెంబరు 31న రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించారు.
అందుకే ఆయనకు అంత మంది అభిమానులు!
కేవలం ప్రతిభ ఉన్నంత మాత్రాన సినీ పరిశ్రమలో క్లిక్ కాలేరు. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విషయాలు స్టార్స్ వ్యక్తిగత జీవితంలోనూ ఉండాలి. అప్పుడే వారిపై మరింత అభిమానం పెరుగుతుంది. నటన నచ్చితే కళ్లకు నచ్చుతారు. వ్యక్తిత్వం నచ్చితే మనసుకు దగ్గరవుతారు కదా. అలాంటి అంశాలు రజనీలో చాలా ఉన్నాయి. తిరుగులేని స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రజనీ సాధారణ జీవితాన్ని గడపడానికే ఇష్టపడతారు రజనీకాంత్. తన బాల్యమిత్రుడి ఇంటికి వెళ్లి వాళ్లతో కలిసి సాధారణంగా గడపడం, వీలైనప్పుడల్లా హిమాలయాలకు వెళ్లి ధాన్యం చేయడం ఆయనకు అలవాటు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన తత్వం ఆయన అభిమానులకు మరింతగా నచ్చుతుంటుంది.
-
#HBDSuperstarRajinikanth
— Pawan Kalyan Updates 💥🤍 (@yaswant66365025) December 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Walking 🚶 Style
Smoking 🚬 Style
Mannerism 🔥 No one Can Replace 🔆
Happy Birthday Super Star 🌟 Rajnikanth 💥
Happy Birthday Thalaiva 🙏👑 ( BOSS) 💥🔥 pic.twitter.com/yQbY6Lv5k3
">#HBDSuperstarRajinikanth
— Pawan Kalyan Updates 💥🤍 (@yaswant66365025) December 11, 2023
Walking 🚶 Style
Smoking 🚬 Style
Mannerism 🔥 No one Can Replace 🔆
Happy Birthday Super Star 🌟 Rajnikanth 💥
Happy Birthday Thalaiva 🙏👑 ( BOSS) 💥🔥 pic.twitter.com/yQbY6Lv5k3#HBDSuperstarRajinikanth
— Pawan Kalyan Updates 💥🤍 (@yaswant66365025) December 11, 2023
Walking 🚶 Style
Smoking 🚬 Style
Mannerism 🔥 No one Can Replace 🔆
Happy Birthday Super Star 🌟 Rajnikanth 💥
Happy Birthday Thalaiva 🙏👑 ( BOSS) 💥🔥 pic.twitter.com/yQbY6Lv5k3
73 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే
Super Star Rajinikanth Next Movie : ఏడుపదుల వయసులోనూ రజనీకాంత్ తగ్గేదేలే అంటూ దుసుకెళ్తున్నారు. ఇటీవల జైలర్‌తో సూపర్ హిట్ అందుకున్న తలైవా 2024లో మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. తన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌తో 'లాల్ సలామ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2024 జనవరిలో విడుదల కానుంది. ఇక జ్ఞానవేల్ దర్శకత్వంలో 'తలైవర్ 170', సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌తో 'తలైవర్ 171' సినిమా చేస్తున్నారు.
Chandramukhi : "చంద్రముఖి" సినిమా ఎలా పుట్టింది.. ఆసక్తికర విశేషాలు మీకోసం!