ETV Bharat / entertainment

Skanda Trailer Launch : 'అఖండ 2' కన్ఫామ్​​.. 'జై బాలయ్య' ఎందుకు అంటారో చెప్పిన బోయపాటి - skanda sreeleela

Skanda Trailer Launch Event : రామ్‌ పోతినేని-బోయపాటి శ్రీనివాస్‌ 'స్కంద' ప్రీ రిలీజ్ థండర్​ ఈవెంట్​ గ్రాండ్​గా జరిగింది. ఈ ఈవెంట్​లో బోయపాటి.. బాలయ్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలాగే శ్రీలీల గ్లామర్​పై కూడా మాట్లాడుతూ ఆమెకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ వివరాలు..

Skanda Trailer Launch : 'అఖండ 2' కన్ఫామ్​​.. 'జై బాలయ్య' అందుకే అంటారన్న బోయపాటి.. శ్రీలీలకు గ్లామర్​ అడ్వైస్​

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2023, 8:53 AM IST

Updated : Aug 27, 2023, 11:38 AM IST

Skanda Trailer Launch Event : ఎనర్జిటిక్ స్టార్​ రామ్‌ పోతినేని-దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌ కాంబినేషన్​లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'స్కంద'. శ్రీలీల హీరోయిన్​గా నటించింది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ థండర్​ ఈవెంట్​ ఆగస్టు 26న శిల్పా కళా వేదికలో గ్రాండ్​గా నిర్వహించారు. ఈ ఈవెంట్​కు చీఫ్ గెస్ట్​గా బాలకృష్ణ హాజరై సందడి చేశారు.

కార్యక్రమంలో భాగంగా.. జై బాలయ్య అంటూ బోయపాటి శ్రీనివాస్ స్పీచ్ మొదలు పెట్టారు. అఖండ 2 చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చారు. "జై బాలయ్య.. త్వరలోనే అఖండ 2 చేస్తాను. కాస్త సమయం పడుతుంది. ఇక మీ గుండెల్లో నుంచి జై బాలయ్య అనే పదం ఎలా వస్తుందో చెప్తాను. నేను బాలయ్య గారితో 15 సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నాను. ఈ ప్రయాణంలో ఒకటి తెలుసుకున్నాను. కొంత మంది వ్యక్తులు కాదు.. శక్తులు. ఆ శక్తే బాలయ్య. ఎందుకంటే ఆయనకు ఓ పదమైనా, పాత్రనా కచ్చితంగా లొంగుతుంది. దటీజ్ బాలయ్య.. జై బాలయ్య. బాలయ్య గారు ఆశీర్వదిస్తే.. అమోఘం. ఎంతో విలువ ఉంటుంది. ఆయన ఆశీర్వదంలో మనహితంతో పాటు.. జనహితం కూడా ఉంటుంది. అందుకే దటీజ్ బాలయ్య. జై బాలయ్య. ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని బాలయ్య అన్నారు.

"ఇక స్కంద(Ram pothineni Skanda Movie) విషయానికి వస్తే.. ఈరోజు ఒక మంచి సినిమా చేసి.. మీ ముందుకు వస్తున్నాను. ఒక్క మాట నేను చెప్పగలను.. గుండె మీద చేయి వేసుకుని సినిమా చూడండి. యాక్షన్‌, ఎమోషన్స్‌ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఇదో అద్భుతమైన ఫ్యామిలీ. పరిపూర్ణమైన సినిమా. ఇక హీరో పోతినేని గురించి ఓకే మాట చెప్తాను. ఆ మాట ఏంటంటే... తపన. రామ్ అంటే ఎనర్జీ అంటారు. ఎనర్టీ అందరిలోనూ ఉంటుంది. ఓ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎలా చేయాలి అనే తపన ఉంటుంది కదా ఆ తపనే రామ్ పోతినేని. అదే రామ్​ను ఈ స్థాయికి తీసుకొచ్చింది." అని బోయపాటి పేర్కొన్నారు.

"ఇక శ్రీలీల(skanda sreeleela) గురించి మాట్లాడితే ఆమె అద్భుతమైన డ్యాన్సర్ అని చెబుతున్నారు. ఆ అమ్మాయి అద్బుతమైన ఆర్టిస్ట్. తనలో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకా సరైనా అవకాశం రాలేదు. వచ్చినప్పుడు ఆమె తప్పుకుండా నిరూపించుకుంటుంది. ఎవరైనా హీరోయిన్ కనిపిస్తే... ఏ హీరోతో చేస్తున్నావ్ అని అడుగుతుంటాం. ఈ హీరోయిన్ కనిపిస్తే.. ఏ హీరోతో చేయట్లేదు అని అడగాలి. కీప్ ఇట్ అప్ శ్రీలీల. కానీ ఎక్కువగా పరిగెడితే.. గ్లామర్ పొతుంది జాగ్రత్త. ఇక మా మ్యూజిక్, కెమెరమెన్ పనితనం అద్భుతం. ఓ మంచి సినిమా తీసి.. తమన్‌ దగ్గర పెడితే.. అద్భుతం చేస్తాడు. స్కంద విషయంలోనూ అంతే." బోయపాటి చెప్పారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Sreeleela Upcoming Movies : శ్రీలీల.. అసలు సవాల్​ మొదలైంది.. ఇకపై నాన్​స్టాప్​గా ప్రతి నెల ఓ మూవీ

యాక్టింగ్​లోనే కాదు.. డ్యాన్స్​లోనూ తగ్గేదేలే.. రామ్​- నితిన్​తో శ్రీలీల స్టెప్పులు కేక!

Last Updated : Aug 27, 2023, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.