ETV Bharat / entertainment

Pathan: మరోసారి షారుక్​-దీపిక కలర్​ ఫుల్ హాట్​​ షో.. సెకండ్​ సాంగ్​ అదిరింది! - షారుక్ దీపికా సెకండ్ సాంగ్ రిలీజ్​

షారుక్ ఖాన్ దీపికా పదుకొణె నటిస్తున్న పఠాన్ మూవీ నుంచి రెండో పాట విడుదలైంది. మొదటి సాంగ్​లో లానే రెండో పాటలో కూడా షారుక్​-దీపిక హాట్​ రొమాన్స్​ చేస్తూ కనువిందు చేశారు. ఆ వీడియోను చూసేయండి..

pathan movie second song
మరోసారి షారుక్​-దీపిక కలర్​ ఫుల్​ షో.. అస్సలు తగ్గలేదుగా!
author img

By

Published : Dec 22, 2022, 3:17 PM IST

దాదాపు ఐదేళ్ల తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్​ ఖాన్ పఠాన్ సినిమాతో వెండితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీపై ఆయన అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఇటీవలే ప్రమోషన్స్​లో భాగంగా 'బేషరమ్ సాంగ్'ను విడుదల చేశారు. ఇందులో దీపికా పదుకొణె హాట్‌నెస్, బికినీ ట్రీట్ ఫుల్ కాంట్రవర్సీ అయింది. దీంతో సెకండ్ సాంగ్‌ ఎలా ఉంబోతుందనే ఆసక్తి కూడా ఫ్యాన్స్​లో ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే 'ఝూమ్​ జో పఠాన్​' పాటను రిలీజ్ చేశారు మేకర్స్​. అయితే ఈ పాటలో మాత్రం షారుక్​, దీపిక తమ అందాల ప్రదర్శన కాస్త తగ్గించారు. అయితే ఈ సాంగ్​ను బ్యూటిఫుల్ యూరోపియన్ లొకేషన్లలో చిత్రీకరించారు. ఇందులో షారుక్ రఫ్​ లుక్​లో కనిపించగా.. స్టైలిష్​ స్టైలిష్​గా గ్లామర్​గా కనిపించింది. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​ కూడా బాగుంది. ఇక ఈ వీడియో విడుదలై కాసేపట్లోనే వైరల్​గా మారింది. విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ను అందుకుంటోంది.

కాగా, యశ్ రాజ్ ఫిల్మిస్​ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ మూవీలో షారుక్​, దీపికతో పాటు జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటించారు. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో 2023 జనవరి 25న థియేటర్లలో విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: క్రిస్మస్ వేడుకల్లో యాంకర్ శ్యామల క్యూట్​ పోజులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.