ETV Bharat / entertainment

సినీ పరిశ్రమలో విషాదం- ప్రముఖ సీనియర్​ నటి కన్నుమూత - కన్నడ సీనియర్ నటి లీలావతి సినిమాలు

Senior actress Leelavati passes away : ప్రముఖ కన్నడ సీనియర్ నటి లీలావతి (87) శుక్రవారం కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడతున్న నటి నేలమంగళలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

Senior actress Leelavati passes away
Senior actress Leelavati passes away
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 6:38 PM IST

Updated : Dec 8, 2023, 7:34 PM IST

Senior actress Leelavati Passes Away : ప్రముఖ కన్నడ సీనియర్ నటి లీలావతి (87) శుక్రవారం కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడతున్న నటి నేలమంగళలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆమె కుమారుడు వినోద్​ రాజ్​ వెల్లడించారు.

  • VIDEO | Eminent Kannada actor Leelavathi (85) passed away in a private hospital in Bengaluru after prolonged illness earlier today.

    (Source: Third Party) pic.twitter.com/DDXAbT5sEB

    — Press Trust of India (@PTI_News) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లీలావతి మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతాపం తెలిపారు. 'కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి లీలావతి తుదిశ్వాస విడిచారనే వార్త బాధ కలిగించింది. గత వారం నేను ఆమె ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. ఆమె కుమారుడు వినోద్ రాజ్‌తో మాట్లాడాను. ఎన్నో ఏళ్లుగా ఆమె మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించిన లీలావతి చిరకాలం మనతోనే ఉంటారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తి కలగాలని ప్రార్థిస్తున్నాను' అని సిద్ధరామయ్య ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

  • ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ಹಿರಿಯ ನಟಿ ಲೀಲಾವತಿ ಅವರ ಅಗಲಿಕೆಯ ಸುದ್ದಿ ನೋವುಂಟುಮಾಡಿದೆ. ಕಳೆದ ವಾರವಷ್ಟೇ ಅವರು ಅನಾರೋಗ್ಯಕ್ಕೀಡಾದ ವಿಚಾರ ತಿಳಿದು ಅವರ ಮನೆಗೆ ಭೇಟಿನೀಡಿ ಆರೋಗ್ಯ ವಿಚಾರಿಸಿ ಪುತ್ರ ವಿನೋದ್ ರಾಜ್ ಅವರೊಂದಿಗೆ ಮಾತನಾಡಿದ್ದೆ.

    ಹಲವು ದಶಕಗಳ ಕಾಲ ತಮ್ಮ‌ ಮನೋಜ್ಞ ಅಭಿನಯದ ಮೂಲಕ ಪ್ರೇಕ್ಷಕರನ್ನು ರಂಜಿಸಿದ್ದ ಲೀಲಾವತಿ ಅವರು ಗುಣಮುಖರಾಗಿ… pic.twitter.com/5D9orugWet

    — Siddaramaiah (@siddaramaiah) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సిద్ధరామయ్యతో పాటు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, జేడీ (ఎస్​) అధినేత హెచ్​డీ కుమార స్వామి, కర్ణాటక ప్రతిపక్ష నాయుకుడు, బీజేపీ నేత ఆర్ అశోక సోషల్ మీడియా వేదికగా లీలావతి మృతి పట్ల సంతాపం తెలిపారు. వీరితో పాటు సినీరాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

  • ಹಿರಿಯ ನಟಿ ಲೀಲಾವತಿ ಅವರ ಅಗಲಿಕೆಯ ಸುದ್ದಿ ಅತೀವ ದುಃಖ ಉಂಟುಮಾಡಿದೆ. ಇತ್ತೀಚೆಗಷ್ಟೇ ಅವರು ನೆಲಮಂಗಲ ಬಳಿಯ ಸೋಲದೇವನಹಳ್ಳಿಯಲ್ಲಿ ನಿರ್ಮಿಸಿದ್ದ ಪಶು ಆಸ್ಪತ್ರೆಯನ್ನು ಉದ್ಘಾಟಿಸಿದ್ದೆ. ಸಂಕಷ್ಟದಲ್ಲಿದ್ದರೂ ಸಮಾಜ ಸೇವೆ ಮಾಡಬೇಕೆನ್ನುವ ಅವರ ಕಳಕಳಿ ನನ್ನ ಹೃದಯ ಮುಟ್ಟಿತು. ಮೃತರ ಆತ್ಮಕ್ಕೆ ಶಾಂತಿ ಸಿಗಲಿ ಎಂದು ಭಗವಂತನಲ್ಲಿ… pic.twitter.com/vxiUH5ceKB

    — DK Shivakumar (@DKShivakumar) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ಶ್ರೇಷ್ಠ ನಟಿಯರಲ್ಲಿ ಒಬ್ಬರು, ಬಹುಭಾಷಾ ಕಲಾವಿದರಾದ ಲೀಲಾವತಿ ಅವರ ನಿಧನದ ವಾರ್ತೆ ಕೇಳಿ ಬಹಳ ನೋವುಂಟಾಯಿತು. ನಾಯಕಿಯಾಗಿ ಮಾತ್ರವಲ್ಲದೆ, ಪೋಷಕ ಪಾತ್ರಗಳಿಗೂ ಜೀವ ತುಂಬಿ ಬೆಳ್ಳಿತೆರೆಯ ಮೇಲೆ ಅವುಗಳ ಹೆಜ್ಜೆಗುರುತುಗಳು ಮೂಡುವಂತೆ ಮಾಡಿದವರು ಅವರು. ಅಮ್ಮ, ಅಕ್ಕ, ಅತ್ತೆ ಸೇರಿ ಅನೇಕ ಪಾತ್ರಗಳಲ್ಲಿ ಪರಕಾಯ ಪ್ರವೇಶ ಮಾಡಿ… pic.twitter.com/lVu2kBkgnw

    — ಹೆಚ್.ಡಿ.ಕುಮಾರಸ್ವಾಮಿ | H.D.Kumaraswamy (@hd_kumaraswamy) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ಸುಮಾರು 600 ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಚಿತ್ರಗಳಲ್ಲಿ ನಟಿಸಿದ್ದ ಕನ್ನಡದ ಹಿರಿಯ ಬಹುಭಾಷಾ ನಟಿ ಲೀಲಾವತಿ ನಿಧನರಾಗಿದ್ದು ಅತ್ಯಂತ ದುಃಖ‌ ತಂದಿದೆ.

    ಕುಟುಂಬಕ್ಕೆ ಅವರ ಅಗಲಿಕೆಯ ನೋವನ್ನು ಸಹಿಸಿಕೊಳ್ಳುವ ಶಕ್ತಿಯನ್ನು, ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಚಿರಶಾಂತಿ‌ಯನ್ನು ಭಗವಂತ ನೀಡಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. pic.twitter.com/bMnmbiD0dA

    — R. Ashoka (ಆರ್. ಅಶೋಕ) (@RAshokaBJP) December 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Veteran Actress Leelavathi Movies List : లీలాలవి 600లకు పైగా సినిమాల్లో నటించారు. కన్నడతో సహా తెలుగు, మలయాళం, తమిళ్​లో కూడా కొన్ని సినిమాలు చేశారు. 'మంగళ యోగ' అనే కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేశారు. 'రణధీర కంఠీరవ', 'రాణి హొన్నమ్మ', 'గాలి గోపుర', 'నాగరహావు', 'మనమెచ్చిద మదాది', 'దెజ్జె పూజ' వంటి తదితర కన్నడ క్లాసిక్​ చిత్రాల్లో లీలావతి నటించారు. ఆమె కన్నడ ఎవర్​గ్రీన్ నటుడు రాజ్​కుమార్​తోనూ పలు చిత్రాల్లో నటించింది. కళారంగానికి ఆమె చేసిన సేవలకు గానూ కర్ణాటక ప్రభుత్వం డాక్టర్​ రాజ్​కుమార్ లైఫ్​టైమ్​ అచీవ్​మెంట్​ అవార్డును ప్రదానం చేసింది. లీలావతి కుమారుడు వినోద్​ రాజ్​ కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు.

'మిథునం' కథా రచయిత శ్రీరమణ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

హీరో, విలన్​ -​ పాత్ర ఏదైనా అందులో లీనం - ఆ సినిమానే ఉదాహారణ!

Last Updated : Dec 8, 2023, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.