- స్టార్ హీరోయిన్ సమంత గ్లామర్ డోస్ అమాంతం పెంచేసింది. ఇటీవల ఓ యాడ్ షూట్ చేసిన సామ్ ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.
- జెనీలియా క్షణాల్లో అందంగా ముస్తాబైంది. సంబంధిత వీడియోను పోస్ట్ చేస్తూ "ఆడవాళ్లు నిర్ణీత సమయంలో రెడీ అవరంటూ చాలామంది అంటుంటారు. మీరు దీన్ని అంగీకరిస్తారా?" అని అభిమానులను అడిగింది.
- మనలో చాలామందికి 'మండే ఫీవర్' ఉంటుంది. ఆదివారం సరదాగా గడిపి సోమవారం పనిచేయాలంటే ఒకింత కష్టమే మరి. ఆ బాధనే ఓ వీడియో ద్వారా చూపించింది సన్నీ లియోనీ. ఇందులో ఆమె ఏడుపు ముఖంతో కనిపించింది.
- తన కొత్త ఫొటోను పంచుకుంటూ 'మీకు ఏ చాక్లెట్ అంటే ఇష్టం' అని ప్రశ్నించింది సోనాల్ చౌహాన్. ఇలా మరికొందరు తారలు పంచుకున్న ఆసక్తికర కబుర్లు మీకోసం..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">

గ్లామర్ డోస్ పెంచేసిన సమంత.. సన్నీ లియోనీ ఏడుపు.. - జెనీలియా
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గ్లామర్ డోస్ పెంచేసింది. జెనీలియా క్షణాల్లో అందంగా ముస్తాబై ఓ వీడియోను షేర్ చేసింది. సినీ తారలు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఆసక్తికర కబుర్లు మీకోసం..
గ్లామర్ డోస్ పెంచేసిన సమంత