ETV Bharat / entertainment

'మంచితనాన్ని చేతకానితనం అనుకోవద్దు'.. వారికి సమంత వార్నింగ్​ - సమంత సినిమాలు

Samantha Warning: నాగచైతన్యతో విడిపోయిన తర్వాత స్టార్​ హీరోయిన్​ సమంత వరుస సినిమాల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ​సామ్​.. ట్రోలర్స్​కు ట్విట్టర్​ ద్వారా స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ట్వీట్​ వైరల్​గా మారింది. అది ఏంటంటే?

samantha
samantha
author img

By

Published : Apr 22, 2022, 5:50 PM IST

Updated : Apr 22, 2022, 6:18 PM IST

Samantha Warning To Trollers: చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి ట్రోలింగ్ బాధలు ఇటీవల సాధారణమైపోయాయి. హీరోయిన్ల విషయంలో ఈ ఇబ్బంది మరింత ఎక్కువ. వారు ఎలా ఉన్నా.. ఏం చేస్తున్నా ట్రోల్ చేస్తూనే ఉంటారు ట్రోలర్స్. కొంతమంది హీరోయిన్లు ట్రోల్స్​ను పట్టించుకోరు. మరికొంతమంది మాత్రం ఆ ట్రోలర్స్​కు గట్టిగా కౌంటర్ ఇచ్చి బుద్ధి చెప్తారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ట్రోలర్స్​కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాలంలో సామ్​పై విపరీతంగా ట్రోల్స్​ వస్తున్నాయి. బోల్డ్ అవతారంలో కనిపిస్తున్న సమంతపై ట్రోలర్స్ విరుచుకుపడ్డారు.

ఆ మధ్య ఒక అవార్డు ఫంక్షన్​లో సామ్ వేసుకున్న డ్రెస్​పై ట్రోల్స్ గట్టిగా వచ్చాయి. అయితే వాటన్నింటిని కొద్దిరోజులుగా చూస్తున్న సామ్​.. శుక్రవారం ట్విట్టర్​ ద్వారా ట్రోలర్స్​కు స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చారు. "మంచితనాన్ని చేతకానితనాన్ని అనుకోవద్దు.. నా మౌనం అంగీకారం కాదు.. ప్రతి ఒక్క విషయానికి హద్దు ఉంటుంది" అంటూ రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: మంచిదాన్ని కాదు: కియారా.. నాకు ఇదే తొలిసారి: భూమి

Last Updated : Apr 22, 2022, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.