ETV Bharat / entertainment

Sakshi Agarwal Latest Photos : అదిరే ఒంపు సొంపులతో బిగ్​ బాస్​ బ్యూటీ అందాల రచ్చ.. ఒక్కసారి చూస్తే.. - బ్లాక్ కలర్ డ్రెస్​ సాక్షి అగర్వాల్ ఫొటోషూట్

Sakshi Agarwal Latest Photos : తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ సాక్షి అగర్వాల్​. బిగ్ బాస్ రియాలీటి షోతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో పంచుకున్న హాట్​ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Sakshi Agarwal Latest Photos : బిగ్​ బాస్​ బ్యూటీ అందాల రచ్చ.. అదిరే ఒంపు సొంపులతో కవ్విస్తూ.. ఒక్కసారి చూస్తే..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 8:44 PM IST

Updated : Sep 28, 2023, 8:58 PM IST

Sakshi Agarwal Latest Photos : ఆమె తమిళ నాట అందాల తార. సోకుల ఆరబోతలో అస్సలు తగ్గదు. ఫ్యాషన్ డ్రెస్ అయినా.. ట్రెడిషనల్​ చీరైనా.. అద్భుతంగా అందాలను చూపిస్తూ.. నెట్టింట రచ్చ చేస్తుంటుంది. ఆమెనే సాక్షి అగర్వాల్. సరన్​ మనాయ్​ 3, భగీరా, సిండ్రిల్లా, టెడ్డీ వంటి చిత్రాల్లో(sakshi agarwal movies) నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆన్​స్క్రీన్​లో ఎంతో ట్రెడిషనల్​గా కనిపించే ఈ బ్యూటీ ఆఫ్​లైన్​లోనే బోల్డ్​గా కనిపిస్తుంటుంది. బిగ్ బాస్ రియాలీటి షోతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.

సాక్షి అగర్వాల్​ ఇచ్చే పోజులకు కురాళ్ల చెమటలతో స్నానం చేస్తుంటారు. ఎప్పుడూ తన వంపులు వయ్యారాలతో నిద్ర లేకుండా చేస్తుంటుంది. కొంటే చూపులతో కుర్రాళ్ల మనస్సు దోచుకుంటుంది. ఫుల్​ గ్లామర్​ షో మత్తెక్కిస్తుంది. మొదట మోడల్​గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమా అవకాశాలతో పుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కోలీవుడ్​లో అలరిస్తోంది. అలా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంటుంది.

Sakshi Agarwal Instagram Photos : ఇప్పటికే ఇన్​స్టాలో దాదాపు 2 మిలియన్​ ఫాలోవర్స్​ను సంపాదించుకున్న ఈ భామ తాజాగా ఓ గరమ్ ఫొటోషూట్​ను షేర్ చేసింది. తన ఫ్యాషన్​ సెన్స్​ రుచిని మరోసారి చూపించింది. మోడ్రన్ ఔట్​ బ్లాక్ కలర్ నెట్టెడ్​ డ్రెస్​లో అందాలను నెటింట పరిచింది. ఆ పిక్స్​ ప్రస్తుతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ పిక్స్​తో ఆమె తన అభిమానులను, ఫాలోవర్లను పూర్తిగా మంత్రముగ్ధులను చేసింది. ఈ పిక్స్​ ఆమె.. నెట్టెడ్ టాప్, దానికి మ్యాచింగ్ ప్యాంట్‌ ధరించి తన ఒంపు సొంపులను చూపించింది. రకరకాలుగా పోజులిస్తూ మంటెక్కించింది. అవి చూసిన నెటిజన్లు వాటిని తెగ షేర్ చేస్తూ.. యమా హాట్​, వండర్ ఫుల్​ అంటూ రకరకాల హాట్ కామెంట్స్ చేస్తున్నారు. హాట్ అండ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్స్​ సెక్షన్ బాక్స్​ను హోరెత్తిస్తున్నారు.

Last Updated : Sep 28, 2023, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.