ETV Bharat / entertainment

RRR: ఈ మ్యాజిక్​ చూశారా.. ఒరిజినల్​కు, సినిమాలో చూసినదానికి ఇంత తేడానా? - ఆర్​ఆర్​ఆర్ ఆలియా భట్​ కాన్సెప్ట్​ ఆర్ట్​

ఆర్​ఆర్​ఆర్​లోని మరో మాయాజాలం గురించి బయటపెట్టారు మేకర్స్​. దానికి సంబంధించిన ఫొటో సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. దాన్ని మీరు చూసేయండి..

RRR
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Sep 7, 2022, 5:23 PM IST

ఆర్ఆర్ఆర్ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ దేశంలోనే కూడా అంతర్జాతీయ స్థాయిలోనూ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటనకు.. జక్కన్న స్క్రీన్ ప్లేకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.

అయితే కొద్ది రోజులుగా.. ఈ సినిమాలోని పలు సన్నివేశాలను ఎలా చిత్రీకరించారనే విషయాలను రివీల్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే తారక్ పులి ఫైట్.. బ్రిటిష్ కోటలో తారక్ ఎంట్రీ.. వ్యాన్ నిండుగా జంతువులను ఎలా తీసుకువచ్చారు.. ఇలా పలు సీన్స్​ మేకింగ్​ వీడియోస్​ రిలీజ్​ చేయగా.. తాజాగా మరో మాయజాలం గురించి బయటపెట్టేశారు జక్కన్న.

సెకండ్ హాఫ్‏లో తన బావ రామరాజు కోసం హత్రాస్ వచ్చిన సీత.. తన స్నేహితుడి కోసం రామారాజు బంధీగా ఉండిపోయారని.. మరో రెండు రోజుల్లో ఉరి తీస్తున్నారనే విషయం భీం కుటుంబానికి చెప్పే సీన్ ఉంటుంది. ఆ సన్నివేశంలో తారక్, అలియా నటన ప్రేక్షకుల మనసులను తాకింది. అయితే ఈ సన్నివేశం మొత్తం కూడా ఓ నైట్ ఎఫెక్ట్​లో ఒక సత్రం సెట్టింగ్‏లో చిత్రీకరించారు. ఆ సీన్ తాలుకూ కాన్సెప్ట్ ఆర్ట్, టెస్ట్ షూట్, ఫైనల్ షాట్ ఫోటోలను మూవీటీమ్​ షేర్ చేసింది. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. అది చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దాన్ని మీరూ చూసేయండి..

RRR
ఆర్​ఆర్​ఆర్​

ఇదీ చూడండి: రజనీకాంత్​ ఆఫర్​ను రిజెక్ట్​ చేసిన మణిరత్నం​.. కారణం ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.