ETV Bharat / entertainment

బ్రహ్మాస్త్ర సీక్వెల్స్​పై అదిరిపోయే అప్డేట్స్​.. ఏంటంటే? - బ్రహ్మాస్త్రం 2 రిలీజ్​ డేట్​

రణ్​బీర్​ కపూర్​, అలియా భట్​ నటించిన బ్రహ్మాస్త్ర మూవీ సీక్వెల్స్​పై అప్డేట్స్​ ఇచ్చారు దర్శకుడు అయాన్​. ఏం చెప్పారంటే?

Bramhastra2 release date
బ్రహ్మాస్త్ర సీక్వెల్స్​
author img

By

Published : Sep 29, 2022, 10:04 PM IST

బాలీవుడ్‌ స్టార్​ కపుల్​ రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ నటించిన పాన్‌ఇండియా చిత్రం 'బ్రహ్మాస్త్ర'. మూడు భాగాలుగా తెరకెక్కనుంది ఈ చిత్రం. ఇందులో భాగంగానే ఫస్ట్​ పార్ట్​ ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో నాగార్జున, అమితాబ్‌ బచ్చన్‌, మౌనీరాయ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. దీంతో రెండు, మూడు భాగాల అప్డేట్స్​ కోసం ఫ్యాన్స్​ ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై ఓ ఈవెంట్‌లో దర్శకుడు అయాన్​ మాట్లాడారు.

''నిజం చెప్పాలంటే మేము విడుదల తేదీల లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాం. పార్ట్‌1 విడుదల అయిన 3 సంవత్సరాలకు పార్ట్‌2 విడుదలచేయాలని. అలాగే పార్ట్‌2 విడుదల చేసిన తర్వాత సంవత్సరానికి పార్ట్‌3 రిలీజ్‌ చేయాలని అనుకున్నాం. అంటే 2025 దిపావళికి బ్రహ్మాస్త్ర రెండో భాగాన్ని, 2026 క్రిస్‌మస్‌కు మూడో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం. అయితే ఈ తేదీల్లో కచ్చితంగా విడుదల చేస్తాం అని చెప్పట్లేదు. పరిస్థితుల్ని బట్టి మారవచ్చు. మేము బ్రహ్మాస్త్రకు 6 విడుదల తేదీలు ప్రకటించామనుకుంటా'' అని అయాన్‌ నవ్వుతూ చెప్పారు.

ఇదీ చూడండి: వామ్మో.. ఈ ముద్దుగుమ్మలు ధరించిన డ్రెస్​ రూ.లక్షా?.. ఎందుకంత స్పెషలో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.