ETV Bharat / entertainment

'డబుల్​ ఇస్మార్ట్' వరల్డ్​లోకి రామ్​ ఎంటర్​.. ఫుల్ లుక్ ఛేంజ్​!

author img

By

Published : Jul 11, 2023, 12:25 PM IST

puri jagannadh ram pothineni movie : హీరో రామ్‌ పోతినేని 'డబుల్‌ ఇస్మార్ట్‌' వరల్డ్​లోకి అడుగుపెట్టేశారు. తన లుక్ మొత్తం ఛేంజ్ చేసేశారు. దానికి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేశారు.

World Of Double iSmart
డబుల్​ ఇస్మార్ట్ వరల్డ్​లోకి రామ్​ ఎంటర్​.. ఫుల్ లుక్ ఛేంజ్​!

puri jagannadh ram pothineni movie : లవర్​బాయ్​ ఇమేజ్​ ఉన్న హీరో రామ్‌ పోతినేని.. 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో మాస్ హీరోగా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రతీ సినిమాకు కథతో పాటు లుకింగ్ స్టైల్​లోనూ వైవిధ్యతను చూపిస్తున్నారు. తన నటనతో మాస్​ అండ్ క్లాస్​ ఆడియెన్స్​కు చేరువయ్యారు. 'ది వారియర్'​ డిజాస్టర్​ తర్వాత ఆయన దర్శకుడు​ బోయపాటి శ్రీనుతో కలిసి 'స్కందా' అనే భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్​టైనర్ సినిమా చేశారు. ఇది ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.

దీంతో రామ్​ తన కొత్త సినిమాపై ఫోకస్ట్​ స్టార్ట్ చేసేశారు. ఆయన ఇప్పుడు.. కష్టాల్లో ఉన్నప్పుడు తనకు లైఫ్ ఇచ్చిన మాస్ దర్శకుడు​ పూరి జగన్నాథ్​తో కలిసి సినిమా షురూ చేశారు. వీరిద్దరు కలిసి గతంలో పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా బ్లాక్ బాస్టర్ హిట్​ అందుకున్న 'ఇస్మార్ట్‌ శంకర్‌'కు సీక్వెల్​గా 'డబుల్‌ ఇస్మార్ట్‌' చేయబోతున్నారు. ఈ చిత్రం సోమవారం జులై 10న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. జులై 12 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుంది. దీంతో రామ్​.. డుబల్​ ఇస్మార్ట్​ వరల్డ్​లోకి పూర్తిగా ట్రాన్స్​ఫర్మేషన్​ అయిపోయారు. పాత లుక్ మాస్​ అవతార్​గా సిద్ధమయ్యారు.

జులై 12 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుంది. దీంతో రామ్​ ఈ చిత్రం కోసం.. డబుల్ ఇస్మార్ట్​ వరల్డ్​లోకి పూర్తిగా ట్రాన్స్​ఫర్మేషన్​ అయిపోయారు. మళ్లీ మాస్​ అవతార్​గా మారిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయన లుక్ చేంజ్​ చేస్తున్నట్లు చూపించారు. రామ్​.. షార్ట్​ స్పైక్డ్​ హెయిర్​ స్టైల్​లోకి మారిపోయారు. గడ్డాన్ని కూడా ట్రిమ్​ చేశారు. ఫైనల్​గా ఓ స్టైలిష్ అండ్ మాస్​ అవతార్​గా చేంజ్ అయిపోయారు.

ram pothineni ismart shankar : 'ఇస్మార్ట్ శంకర్'​లో హీరో మెదడులోకి ఓ చిప్​ ప్రవేశ పెట్టడంతో.. అతడు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు, ఎలా ప్రవర్తిస్తాడు అనేది చూపించారు. అయితే ఈ సారి అంతకుమించి డబుల్​ రేంజ్​లో డబుల్ ఇస్మార్ట్​లో చూపించబోతున్నట్లు ఈ వీడియో ద్వారా తెలిపారు రామ్​. వీడియో చివర్లో ఆయన​.. తన బ్యాక్​ సైడ్​ కట్టింగ్​ను చూపిస్తూనే.. బ్యాక్ హెడ్​ను హైలైట్​ చేశారు. దీంతో రెండో భాగంలో ఏం చూపించబోతున్నారా అన్న క్యూరియాసిటీని మరింత పెంచారు.

'లైగర్​' డిజాస్టర్​తో కెరీర్​ డౌన్​ స్టేజ్​కు వెళ్లిపోయిన పూరి జగన్నాథ్​.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్​తో హై స్టాండర్డ్స్​ ఉన్న చిత్రంగా రూపొందించబోతున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకగా అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి 8న సినిమా విడుదల చేయనున్నట్లు మూవీటీమ్​ తెలిపింది. పూరి కనెక్ట్స్‌ బ్యానర్​పై పూరి జగన్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి :

బోయపాటి-రామ్​ టైటిల్​ గ్లింప్స్​ వచ్చేసింది.. గూస్​బంప్సే!

ఓ మై గాడ్! నిమిషానికి రూ.2 కోట్లు.. హీరోకు ఓ రేటు.. అదీ ఊర్వశి రేంజ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.