ETV Bharat / entertainment

Parineeti Chopra Raghav Chadha Marriage : గెస్ట్​లుగా 4రాష్ట్రాల సీఎంలు.. రెండు రిసెప్షన్లు.. పరిణీతి- రాఘవ్​ పెళ్లి వేడుకల్లో అదే హైలైట్​! - పరిణీతి చోప్రా రాఘవ్​ చద్దా పెళ్లి వేదిక

Parineeti Chopra Raghav Chadha Marriage : బాలీవుడ్​ క్యూట్​ కపుల్​ పరిణీతి చోప్రా - రాఘవ్​ చద్దా.. మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. ఉదయ్​పుర్​లోని పిచోలా సరస్సు మధ్య ఉన్న లీలా ప్యాలెస్​ వేదికగా ఈ జంట ఒక్కటవ్వనుంది. ఈ క్రమంలో వీరి వివాహ వేడుకల్లో ప్రత్యేకతేలంటంటే?

Parineeti Chopra Raghav Chadha wedding
Parineeti Chopra Raghav Chadha wedding
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 12:49 PM IST

Parineeti Chopra Raghav Chadha Marriage : బాలీవుడ్​ క్యూట్​ కపుల్​ పరిణీతి చోప్రా - రాఘవ్​ చద్దా పెళ్లి పీటలెక్కనున్నారు. ఉదయ్​పుర్​లోని పిచోలా సరస్సు మధ్య ఉన్న అందమైన లీలా ప్యాలెస్​ ఈ వివాహానికి వేదిక కానుంది. సెప్టెంబర్​ 23న జరగనున్న ఈ పెళ్లికి అన్నీ సిద్ధం అవుతున్నాయి. వివాహ వేడుకల కోసం వధూవరులు రాఘవ్​, పరిణీతి ఉదయపుర్​కు పయనమయ్యారు. తాజాగా ఈ జంట దిల్లీ విమానాశ్రయంలో కనిపించి సందడి చేశారు. ఇక ఈ జంటతో పాటు వివాహానికి రానున్న అతిథులను ఆహ్వానించేందుకు ఉదయ్​పుర్​ ఎయిర్​పోర్ట్​ అందంగా ముస్తాబైంది.

  • #WATCH | Dance, music and decorations outside Udaipur airport in Rajasthan.

    AAP MP Raghav Chadha and actor Parineeti Chopra will arrive here today. The couple will tie the knot in Udaipur reportedly over this weekend. pic.twitter.com/a7wRdrtG2Y

    — ANI (@ANI) September 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రెండు రిసెప్షన్లు.. పెళ్లిలో అదే హైలైట్​..
Raghav Parineeti Wedding Venue : అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకలకు ఇరు కుటుంబాల సన్నిహితులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవ్వనున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబర్ 23 ఉదయం 10 గంటలకు నుంచి ప్రారంభం కానున్న ఈ వివాహ వేడుకలు పంజాబీ స్టైల్​లో జరగనున్నాయి. 24వ తేదీ మధ్యాహ్నం తాజ్ లేక్ ప్యాలెస్‌లో ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్యాలెస్ నుంచి బారాత్​ ప్రారంభవ్వనుంది. దీని కోసం రాఘవ్​ ఓ బోట్​లో ఎక్కి, ప్యాలెస్​లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. వేడుకల్లో ఇది హైలైట్​గా నిలవనుందని టాక్​. ఆ తర్వాత 3:30 నుంచి ప్రారంభమవ్వమనున్న ఈ పెళ్లి వేడుక.. సాయంత్రం 6:30 గంటల వరకు జరగనుంది. సెప్టెంబర్ 24న గ్రాండ్​ రిసెప్షన్ జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్​ 30న మరో రిసెప్షన్​ ఉండనుందట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. నో ఫోన్​ పాలసీ..
Raghav Parineeti Wedding : మరోవైపు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ వివాహ వేడుక జరగనుంది. నో ఫోన్​ పాలసీని కూడా అమలు చేయనున్నారట. ఇక పెళ్లికి హాజరు కానున్న అతిథుల జాబితాలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారని సమాచారం. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, అశోక్ గెహ్లోత్​, భూపేశ్ బఘేల్ హాజరుకానున్నారట. వీరితో పాటు 200 మందికి పైగా గెస్ట్​లు ఈ వేడుకకు రానున్నారు.

  • #WATCH | AAP MP Raghav Chadha and actor Parineeti Chopra leave for Udaipur in Rajasthan, from Delhi airport.

    The couple will tie the knot in Udaipur reportedly over this weekend. pic.twitter.com/Be8eC4HYTr

పాపులారిటీ కోసమే పెళ్లిళ్లు.. 'కశ్మీర్​ ఫైల్స్'​ డైరెక్టర్ కామెంట్స్.. ఆమెను ఉద్దేశించేనా?

గ్రాండ్​గా పరణీతి చోప్రా, రాఘవ్​ చద్ధా ఎంగేజ్​మెంట్​.. ఫొటోలు చూశారా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.