ETV Bharat / entertainment

ఆస్కార్ విజేతలు వీరే.. ఆ చిత్రానికి ఏకంగా ఏడు అవార్డులు - oscar 2023 awards

Oscars 2023 Winners : 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం లాస్​ ఏంజిల్స్​లోని డాల్బీ థియేటర్​ అట్టహాసంగా జరిగాయి. మన దేశానికి రెండు విభాగాల్లో అవార్డులు దక్కాయి. మరి ఈ వేడుకల్లో అవార్డులు సొంతం చేసుకున్నవారు ఎవరంటే..

oscars 2023 winners
oscars 2023 winners
author img

By

Published : Mar 13, 2023, 12:26 PM IST

Updated : Mar 13, 2023, 12:50 PM IST

Oscars 2023 Winners : ప్రపంచ చలనచిత్ర రంగంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్​ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. 95వ వేడుకలు లాస్ ఏంజిల్స్​లోని డాల్బీ థియేటర్​ అట్టహాసంగా జరిగాయి. 'ఎవ్రీథింగ్​ ఎవ్రీవేర్​ ఆల్​ ఎట్​ వన్స్'​ చిత్రం ఏకంగా ఏడు అవార్డులను అందుకుంది. మన దేశానికి రెండు విభాగాల్లో ఆస్కార్​ పురస్కారాలు లభించాయి. బెస్ట్ ఒరిజినల్​ సాంగ్​ విభాగంలో 'RRR' చిత్రంలోని నాటునాటు పాటకి లభించగా.. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్​ ఫిల్మ్ విభాగంలో 'ఎలిఫెంట్​ విస్పరర్స్'​ ఆస్కార్​ను సంపాదించింది. ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డ్​.. తెలుగు పాటకు దక్కడం పట్ల ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. మరి ఈ వేడుకల్లో అవార్డులు సొంతం చేసుకున్నవారు ఎవరంటే..

  • ఉత్తమ చిత్రం: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
  • ఉత్తమ దర్శకుడు: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ నటుడు: బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్)
  • ఉత్తమ నటి: మిచెల్ యోహ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ సహాయ నటుడు: కే హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ సహాయ నటి: జామీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ ఒరిజినల్ సాంగ్: నాటు నాటు (RRR)
  • ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
  • ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: ఉమెన్ టాకింగ్
  • బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
  • ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో
  • ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
  • ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నావల్నీ
  • ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్: యాన్ ఐరిష్ గుడ్‌బై
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: జేమ్స్ ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
  • ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్: ది వేల్
  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్
  • ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ది ఎలిఫెంట్ విస్పరర్స్
  • ఉత్తమ యానిమేటెడ్ షార్ట్: ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
  • ఉత్తమ సంగీతం (ఒరిజినల్ స్కోర్): వోల్కర్ బెర్టెల్‌మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
  • ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ది వే ఆఫ్ వాటర్
  • ఉత్తమ సౌండ్: టాప్ గన్: మావెరిక్

ఇవీ చదవండి : 'నాటు నాటు'కు ఆస్కార్​.. భార్య, కొడుకుతో రచ్చ చేసిన రాజమౌళి!

'RRR'కు ఆస్కార్​.. చిత్రంపై ప్రశంసల జల్లు.. చిరు, మోదీ, బాలకృష్ణ ఏమన్నారంటే?

Last Updated : Mar 13, 2023, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.