ETV Bharat / entertainment

'ఎన్​బీకే107' టీజర్​లో బాలయ్య గర్జన​.. మాస్​ డైలాగులతో ఫ్యాన్స్​కు పూనకాలు! - శ్రుతి హాసన్

NBK 107 Teaser: శుక్రవారం (జూన్ 10) తన పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే అభిమానులకు అదిరిపోయే కానుక అందించారు నందమూరి బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్​ను విడుదల చేశారు. మాస్​ డైలాగులతో టీజర్​ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

NBK107
balakrishna gopichand malineni movie
author img

By

Published : Jun 9, 2022, 6:21 PM IST

NBK 107 Teaser: నటసింహం నందమూరి బాలకృష్ణ నూతన చిత్రం 'ఎన్​బీకే107' టీజర్​ విడుదలైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఫస్ట్​ హంట్​ పేరుతో విడుదలైన టీజర్​లో మాస్​ డైలాగులు, స్క్రీన్​ ప్రెజన్స్​తో ఈలలు వేయిస్తున్నారు బాలయ్య. శుక్రవారం (జూన్ 10) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్​ రిలీజ్​ కావడం వల్ల అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

తమన్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. 'అఖండ' సినిమాలో తన బ్యాక్‌గ్రౌండ్ మ్యాజిక్​తో నందమూరి అభిమానుల్ని ఉర్రూతలూగించిన తమన్.. మరోసారి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాలో కన్నడ హీరో దునియా విజయ్ విలన్‌గా కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ట్రెండీ టైటిల్​తో బాలయ్య!.. ట్రైలర్స్​తో కుర్ర హీరోల జోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.