ETV Bharat / entertainment

అది కోహ్లీ రేంజ్​.. ఆ లిస్ట్​ టాప్​-5లో చోటు.. కత్రిన, అలియా కూడా.. - మోస్ట్ సెర్చ్​డ్​ ఏషియన్స్​ అలియా భట్​కు చోటు

అత్యధికంగా సెర్చ్​ చేసిన ఏషియన్​ వ్యక్తుల జాబితాలను రిలీజ్​ చేసింది గూగుల్​. ఇందులో మొదటి అయిదు స్థానాల్లో ముగ్గురు భారతీయులే ఉండటం విశేషం.

Most Searched Asians Worldwide 2022
అది కోహ్లీ రేంజ్​.. ఆ లిస్ట్​ టాప్​-5లో చోటు.. కత్రిన, అలియా కూడా..
author img

By

Published : Dec 17, 2022, 1:22 PM IST

తమ సెర్చ్​ ఇంజిన్​లో అత్యధికంగా ఎవరి కోసం వెతికారో ఆ వ్యక్తుల జాబితాను విడుదల చేసింది గూగుల్. 2022 గాను వరల్డ్ వైడ్​గా మోస్ట్ సెర్చ్డ్ ఆసియన్స్ లిస్ట్​ను రిలీజ్ చేసింది. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మలు, ఇండియన్ మాజీ కెప్టెన్​ టాప్ 5లో నిలిచారు. ఈ సంవత్సరం గూగుల్‌లో ఎక్కువ మంది వెతికిన ఏషియన్ వ్యక్తుల్లో భారత్ స్టార్​ క్రికెటర్ విరాట్ కోహ్లీ మూడో స్థానంలో నిలిచి ప్రపంచవ్యాప్తంగా తనకి ఉన్న ఫాలోయింగ్ మరోసారి నిరూపించుకున్నాడు.

ఇక ఇదే జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరోలను వెనక్కి నెట్టి కత్రినా కైఫ్, ఆలియా భట్ నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నారు. కాగా ఈ ఇద్దరి ముద్దుగుమ్మల్లో అలియా ఈ సంవత్సరం రణ్‌బీర్​ను వివాహం చేసుకోగా, గతేడాది విక్కీ కౌశల్​ను పెళ్లాడింది కత్రిన. ఇక ఈ జాబితాలో మొదటి రెండు ప్లేస్‌ల్లో బీటీఎస్​ స్టార్స్ తేయూంగ్ అండ్ జంగ్‌కుక్ నిలిచారు.

ఇదీ చూడండి: Fifa worldcup 2022: విశ్వ విజేత బంగారు బాబు ఎవరో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.