ETV Bharat / entertainment

ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్​.. కీర్తిసురేశ్​కు బెస్ట్​ ఫ్రెండ్​.. ఎవరో తెలుసా? - మేఘా ఆకాష్​ సినిమాలు

పైన ఫోటోను చూశారు కదా. పెద్ద పెద్ద కళ్లు.. క్యూట్​ ఫేస్​తో చూడగానే ముద్దొచ్చే ఈ పాపాయి ఇప్పుడు హీరోయిన్​. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఫ్యాన్స్​ను బాగానే సంపాదించుకుంది. మహానటి కీర్తి సురేష్‏కు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్​. ఎవరో గుర్తుపట్టగలరా?

megha akash
మేఘా ఆకాశ్​
author img

By

Published : Sep 20, 2022, 9:15 PM IST

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సినీ తారల త్రోబ్యాక్ ఫోటోస్ వైరలవుతున్నాయి. అందులో ఇప్పటికే మీరు చాలా మంది సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ చూసే ఉంటారు. తాజాగా మరో హీరోయిన్​కు సంబంధించిన చిన్ననాటి ఫొటో చక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరో తెలుసుకుందాం..

తెలుగులో ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఫ్యాన్​ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఈమె మహానటి కీర్తి సురేష్‏కు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితురాలు. నితిన్​ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే ఎన్నో తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టగలిగారా.. ఎవరో కాదు ఈమె మేఘా ఆకాష్​. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రేమదేశం, మనుచరిత్ర, సింగిల్​ షంకరుమ్​ స్మార్ట్​ఫోన్​ సిమ్రనుమ్​, రావణాసుర సహా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

.
.
megha akash
మేఘా ఆకాశ్​

ఇదీచూడండి: రామ్​చరణ్​-ఉపాసన ఫేవరెట్ యాక్టర్స్​ ఎవరో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.