ETV Bharat / entertainment

లక్షలాది అభిమానుల మధ్య చిరంజీవి బర్త్​డే, ఘనంగా మెగా కార్నివాల్​ - చిరంజీవి బర్త్​డే సెలబ్రేషన్స్ నాగబాబు

Megastar Chiranjeevi celebrations ప్రతి మెగా అభిమాని జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు మెగాబ్రదర్​ నాగబాబు.

Chiranjeevi Birthday celebrations
చిరంజీవి బర్త్​డే సెలబ్రేషన్స్​
author img

By

Published : Aug 18, 2022, 4:17 PM IST

Megastar Chiranjeevi celebrations ప్రతి మెగా అభిమాని జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు తెలిపారు. దేశంలో ఏ హీరోకు చేయని విధంగా లక్షలాది అభిమానులతో ఆగస్టు 22న హైదరాబాద్​లోని హైటెక్స్ వేదికగా మెగా కార్నివాల్ జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్నివాల్​కు ప్రతి మారుమూల పల్లెల్లో ఉన్న మెగా అభిమానులంతా హాజరుకావచ్చని నాగబాబు కోరారు.

ఈ వేడుకల్లో మెగా హీరోలంతా పాల్గొని అభిమానులను అలరిస్తారని నాగబాబు తెలిపారు. చిరంజీవి పుట్టినరోజు వేడుకంటే తమ కుటుంబంలో అతి పెద్ద పండగగా పేర్కొన్న నాగబాబు.. మా పండుగను ప్రతి అభిమానితో జరుపుకుంటామన్నారు. ఈ మేరకు హైదరాబాద్​లోని చిరంజీవి రక్తనిధి కేంద్రంలో పలువురు మెగా అభిమానుల సమక్షంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన పోస్టర్​ను నాగబాబు ఆవిష్కరించారు.

ఇదీ చూడండి: Krish 4 సర్​ప్రైజ్​, ఈ సారి హృతిక్​తో పాటు ఆ సౌత్​ స్టార్ హీరో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.