ETV Bharat / entertainment

మంచు మనోజ్ పెళ్లి ఫిక్స్​ అయినట్టేనా.. వైరల్​గా మారిన ట్వీట్​ - మంచు మనోజ్ రెండో పెళ్లి

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్​ తాజాగా ట్విట్టర్​ వేదికగా ఓ స్పెషల్​ అనౌన్స్​మెంట్​ చేశారు. ఆ వివరాలు..

manchu manoj
manchu manoj
author img

By

Published : Jan 18, 2023, 12:20 PM IST

మంచు వారి రెండో తనయుడు గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే గత కొంత కాలంగా ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. భూమా మౌనికను వివాహం చేసుకోబోతున్నట్లు అంటున్నారు. ఈ జంట కూడా పలు సార్లు బయట కలిసి కనిపించారు. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం మంచు మ‌నోజ్ చేసిన ఓ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. "లైఫ్‌లో నెక్ట్స్ ఫేజ్‌లోకి అడుగుపెట్ట‌బోతున్నా. చాలా రోజులుగా నా మ‌న‌సులో దాచుకుంటూ వ‌స్తోన్న ఓ స్పెష‌ల్ న్యూస్‌ను జ‌న‌వ‌రి 20న అంద‌రితో పంచుకోనున్న‌ా" అని ట్విట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్​ తను ఏ ఉద్దేశంతో పెట్టారో తెలీదు గానీ.. నెటిజన్లు మాత్రం పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

కొంతమంది ఆయన రెండో పెళ్లిని ఉద్దేశించే ట్వీట్ చేసిన‌ట్లు చెబుతున్నారు. జ‌న‌వ‌రి 20న‌ పెళ్లి న్యూస్‌ను అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందని అనుకుంటున్నారు. మ‌నోజ్‌కు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. మరి కొందరేమో ఆయన సినిమా రీఎంట్రీ గురించి అయ్యుంటుందని భావిస్తున్నారు. మొత్తానికి మనోజ్​ చేసిన ఈ ట్వీట్​పై ఆయన స్పందిస్తేనే అసలు విషయం బయటపడుతుంది. కాగా 'అహం బ్ర‌హ్మాస్మి' పేరుతో ఓ సినిమాను గతంలో మనోజ్​ అనౌన్స్ చేశారు. కానీ అది మధ్యలోనే నిలిచిపోయింది.

  • It’s been a while, i’ve been holding this special news close to my heart ❤️

    Excited to enter into the next phase of my life.. :)

    Announcing on 20th Jan 2023 🤗
    Need all your blessing as always :))) pic.twitter.com/bKRnwKT0oc

    — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.