ETV Bharat / entertainment

అభిమానులకు మహేశ్‌ లేఖ.. పెళ్లి రూమర్లకు సాయిపల్లవి చెక్​ - sai pallavi latest movie

'సర్కారు వారి పాట' విడుదలను పురస్కరించుకుని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అభిమానులకు ఒక లేఖ రాశారు. మరోవైపు పెళ్లి రూమర్లకు చెక్​ పెట్టింది సాయిపల్లవి.

Mahesh
మహేశ్‌
author img

By

Published : May 7, 2022, 10:33 PM IST

Updated : May 7, 2022, 10:56 PM IST

తన అభిమానులను ఉద్దేశించి సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఓ లేఖ రాశారు. 'సర్కారు వారి పాట' విడుదలను పురస్కరించుకుని ఆయన ఈ లేఖ విడుదల చేశారు. 'సర్కారు వారి పాట' చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే చూడాలని కోరారు. "ప్రియమైన అభిమాన మిత్రులకు, యువ దర్శకుడు పరశురామ్‌ దర్శకత్వం వహించిన 'సర్కారు వారి పాట' మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆల్బమ్‌ విశేష సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాలతో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు. ఇక, హారికా హాసిని క్రియేషన్స్‌ పతాకంపై త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నా తదుపరి సినిమా రెగ్యులర్‌ షూట్‌ జూన్‌ నుంచి ప్రారంభం కానుంది" అని మహేశ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్‌గా మారింది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన సర్కారు వారి పాట చిత్రంలో మహేశ్‌కు జోడీగా నటి కీర్తి సురేశ్‌ సందడి చేయనున్నారు. ఇందులో మహేశ్‌ మరింత యంగ్‌ లుక్‌లో కనిపించనున్నారు. తమన్ స్వరాలు అందించారు.

Mahesh
మహేశ్​ లేఖ

పెళ్లి రూమర్లకు చెక్‌ పెట్టిన సాయిపల్లవి

'శ్యామ్ సింగరాయ్తో' సినిమా తర్వాత సాయి పల్లవి ఏ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. దీంతో త్వరలోనే సాయి పల్లవి పెళ్లికి రెడీ అయినట్లుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా ఈ వార్తలకు చెక్‌ పెట్టిందీ ఈ హీరోయిన్‌. తన కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

ఈమె నాకు తెలిసి ఈ సోమవారం అంటే మే 9న ఆమె మిమ్మల్ని చూడటానికి సిద్ధమైందనుకుంటున్నాను అంటూ ఓ ఫొటోను జత చేసింది. ఇందులో చీర కట్టుకున్న ఓ పల్లెటూరి యువతి బ్యాగు వేసుకుని గాల్లో ఎగురుతూ కనిపించింది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. రానా, సాయిపల్లవి నటించిన విరాటపర్వం జూలై 1న రిలీజవుతోంది.

  • She’s a surprise, kept hidden for a while now! I think she’s ready to see you this Monday, the 9th of May🙈 pic.twitter.com/4wiaIqejqn

    — Sai Pallavi (@Sai_Pallavi92) May 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: 'సెక్సీ సాంగ్‌కు నేను రెడీ'.. సమంత హాట్​ కామెంట్స్​

Last Updated : May 7, 2022, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.