ETV Bharat / entertainment

Mahesh Rajamouli Movie : జక్కన్న-మహేశ్​ మూవీ అదిరిపోయే అప్డేట్​ వచ్చిందోచ్​.. సినిమాలో ఆ హాలీవుడ్​ యాక్టర్స్​! - మహేశ్ రాజమౌళి సినిమా విజయేంద్ర ప్రసాద్​

Mahesh Rajamouli Movie Hollywood Actors : త్వరలోనే మహేశ్‌-రాజమౌళి సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయాన్ని రచయిత విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు. ఆ వివరాలు...

Mahesh Rajamouli Movie
మహేశ్ రాజమౌళి సినిమా
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 12:01 PM IST

Mahesh Rajamouli Movie Hollywood Actors : సూపర్ స్టార్​ మహేశ్‌ బాబు - దర్శకధీరుడు రాజమౌళి ఓ భారీ పాన్ వరల్డ్​ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అలాగే జక్కన్న తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కూడా తాను ఇస్తున్న ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్​ విషయాన్ని చెబుతూ సినిమాపై హైప్​ పెంచుతున్నారు. తాజాగా ఆయన మరో విషయాన్ని చెప్పి.. మహేశ్‌ అభిమానుల్లో ఫుల్​ జోష్‌ నింపారు.

Vijayendra Prasad About SSMB29 : ఈ సినిమాలో హాలీవుడ్‌ స్టార్​ యాక్టర్స్‌ ఉంటారని గతంలో చాలా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడారు. "మహేశ్‌-రాజమౌళి సినిమాలో హాలీవుడ్‌ యాక్టర్స్​ నటించే ఛాన్స్​ ఉంది. అయితే మేము వారిని ఇంకా సంప్రదించలేదు. ఇది ఆఫ్రికాలో సాగే అడ్వెంచర్స్‌ మూవీ. ఇంతకు మించి ఎక్కువ అప్పుడే చెప్పకూడదు" అని అన్నారు. ఇకపోతే ఇప్పటికే ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్​.. ఇప్పుడీ కామెంట్స్​ విని ఆ అంచనాలు మరింత పెంచేసుకున్నారు. ఇక ఈ మూవీ 2023 చివరి నాటికి సెట్స్‌ పైకి వెళ్లే ఛాన్స్​ ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది.

Rajamouli SSMB29 : గతంలో ఇదే సినిమాపై దర్శకుడు రాజమౌళి కూడా మాట్లాడారు. ఈ చిత్రం గత పదేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తోందని చెప్పారు. గ్లోబల్‌ అడ్వెంచర్‌గా సినిమాను రూపొందించబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్​ వర్క్​ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే మహేశ్‌ పాత్ర హనుమంతుడిని ప్రేరణగా తీసుకొని రాసినట్లు తెలిసింది. ప్రస్తుతం మహేశ్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ దర్శకత్వంలో 'గుంటూరు కారం' అనే పవర్​ఫుల్​ యాక్షన్​ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. ఈ సినిమా పూర్తయ్యాక.. రాజమౌళి సినిమా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.

Rajamouli Mahesh babu movie : ఆ రోజు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న రాజమౌళి!

మహేశ్​ గ్యారేజ్​​లోకి మరో లగ్జరీ కారు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.